AP Cyclone: ఏపీలో దుమ్మురేపుతున్న వర్షాలు.. తుఫాన్‌ ఏర్పడే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ

| Edited By: Ram Naramaneni

Oct 15, 2022 | 1:31 PM

నిన్నటి పశ్చిమ మధ్య మరియు ప్రక్కనే ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతం , దక్షిణ ఆంధ్రప్రదేశ్ మరియు ఉత్తర తమిళనాడు

నిన్నటి పశ్చిమ మధ్య మరియు ప్రక్కనే ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతం , దక్షిణ ఆంధ్రప్రదేశ్ మరియు ఉత్తర తమిళనాడు తీరాల వెంబడి సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. 2022 అక్టోబర్ ,18వ తేదీ నాటికి ఉత్తర అండమాన్ సముద్రం మరియు పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి పశ్చిమ మధ్య మరియు ప్రక్కనే ఉన్న నైరుతి బంగాళాఖాతం ఖాతం ప్రాంతములో 2022 అక్టోబర్ 20 నాటికి అల్పపీడన ప్రాంతంగా విస్తరించనుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘శివగామీ’ కోసం ముందు నన్నే అడిగారు.. దిమ్మతిరిగే షాకిచ్చిన లక్ష్మీ

చిరంజీవితో.. బాబు మాస్టర్ ప్లాన్ !! లక్ష్మి పార్వతి షాకింగ్ కామెంట్స్ !!

ఆ స్టార్ హీరో మీద కోపంతో ‘మా’ సభ్యులకు విష్ణు వార్నింగ్

ప్రేమ గుడ్డిదో.. ఎడ్డిదో కాదు.. దానికి మన కథలు అన్నీ తెలుసు ??

గాడ్‌ ఫాదర్ లో పవన్‌ నటించేవాడే… కాని ఆ కారణంతో వద్దనుకున్నా…

Published on: Oct 15, 2022 01:01 PM