Rain Alert: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.! ద్రోణి ప్రభావంతో ఉరుములు, మెరుపులు

తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న ఏపీ వాసులకు అమరావతి వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. రాష్ర్టంలోని పలు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు పడే అవకాశం ఉందని సూచించింది. ద్రోణి ప్రభావంతో రాబోయే రెండు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని అంచనా వేసింది. ఇక ఉత్తర కోస్తాలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Rain Alert: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.! ద్రోణి ప్రభావంతో ఉరుములు, మెరుపులు

|

Updated on: Mar 20, 2024 | 8:34 PM

తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న ఏపీ వాసులకు అమరావతి వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. రాష్ర్టంలోని పలు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు పడే అవకాశం ఉందని సూచించింది. ద్రోణి ప్రభావంతో రాబోయే రెండు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని అంచనా వేసింది. ఇక ఉత్తర కోస్తాలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు అమరావతి వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. ఝార్ఖండ్ పరిసర ప్రాంతాలపై ద్రోణి కొనసాగుతోంది. విండ్ డిస్ కంటిన్యూటీ కారణంగా.. ఏపీలో వాతావరణం చల్లబడింది. ఈరోజు ఉత్తరకొస్తాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణం కేంద్రం తెలిపింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం.. పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. దక్షిణ కోస్తాలోను తేలిక పాటి వర్షం కురుస్తుంది. కోస్తా జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు. చెట్లు పోల్స్ కింద ఎవరూ ఉండరాదని, పొలాల్లో బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని నిపుణుల సూచించారు. ఇక పాడేరు ఏజెన్సీలో ఈ తెల్లవారుజామునుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో చాలా వరకు, అనకాపల్లి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడుతున్నాయి.

ఇటు తెలంగాణలోనూ బుధవారం ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చునని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ఆదిలాబాద్ లోని కొన్ని ప్రాంతాలు, కొమురంబీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి తదితర జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురవవచ్చునని… గంటకు 30 కిలో మీటర్ల నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us
వేసవిలో శనీశ్వరుని ప్రసన్నం చేసుకోవాలంటే ఇలా చేయండి..
వేసవిలో శనీశ్వరుని ప్రసన్నం చేసుకోవాలంటే ఇలా చేయండి..
అక్షయ తృతీయ రోజు బంగారం, వెండే కాదు.. వీటిని కొన్నా ధనలాభమే!
అక్షయ తృతీయ రోజు బంగారం, వెండే కాదు.. వీటిని కొన్నా ధనలాభమే!
లోక్ సభ ఎన్నికల ప్రచారం చేస్తూ చాపర్‌లో కింద పడిపోయిన దీదీ..
లోక్ సభ ఎన్నికల ప్రచారం చేస్తూ చాపర్‌లో కింద పడిపోయిన దీదీ..
హాట్‌ సమ్మర్‌లో శరీరాన్ని కూల్‌గా ఉంచేందుకు ఈ గింజలు ఎఫెక్టివ్‌గా
హాట్‌ సమ్మర్‌లో శరీరాన్ని కూల్‌గా ఉంచేందుకు ఈ గింజలు ఎఫెక్టివ్‌గా
KTR: రేవంత్‌ ఇంఛార్జీగా ఉన్న రెండు చోట్లా కాంగ్రెస్‌ ఓడుతుంది
KTR: రేవంత్‌ ఇంఛార్జీగా ఉన్న రెండు చోట్లా కాంగ్రెస్‌ ఓడుతుంది
వేసవిలో బీరకాయ తింటే.. బాడీ కూల్ అయిపోతుంది..
వేసవిలో బీరకాయ తింటే.. బాడీ కూల్ అయిపోతుంది..
ఇట్స్ అఫీషియల్.. ప్రభాస్ 'కల్కి' కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది
ఇట్స్ అఫీషియల్.. ప్రభాస్ 'కల్కి' కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది
ఆత్రంగా ఫుడ్ ఆర్డర్‌ను తెరిచింది.. కట్ చేస్తే వచ్చింది చూసి షాక్
ఆత్రంగా ఫుడ్ ఆర్డర్‌ను తెరిచింది.. కట్ చేస్తే వచ్చింది చూసి షాక్
ప్రతి నెలా రూ. 5000 చాలు.. అతి తక్కువ సమయంలోనే కోటీశ్వరులవడం ఖాయం
ప్రతి నెలా రూ. 5000 చాలు.. అతి తక్కువ సమయంలోనే కోటీశ్వరులవడం ఖాయం
దంచికొట్టిన ఢిల్లీ బ్యాటర్లు.. ముంబై ముందు భారీ టార్గెట్
దంచికొట్టిన ఢిల్లీ బ్యాటర్లు.. ముంబై ముందు భారీ టార్గెట్
లోక్ సభ ఎన్నికల ప్రచారం చేస్తూ చాపర్‌లో కింద పడిపోయిన దీదీ..
లోక్ సభ ఎన్నికల ప్రచారం చేస్తూ చాపర్‌లో కింద పడిపోయిన దీదీ..
ఆత్రంగా ఫుడ్ ఆర్డర్‌ను తెరిచింది.. కట్ చేస్తే వచ్చింది చూసి షాక్
ఆత్రంగా ఫుడ్ ఆర్డర్‌ను తెరిచింది.. కట్ చేస్తే వచ్చింది చూసి షాక్
రాజ్యాంగాన్ని మార్చబోతున్నారు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
రాజ్యాంగాన్ని మార్చబోతున్నారు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో కరెంట్ కోతలపై కేసీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..
తెలంగాణలో కరెంట్ కోతలపై కేసీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..
'వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొడుతోంది'.. మాజీ మంత్రి పేర్ని
'వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొడుతోంది'.. మాజీ మంత్రి పేర్ని
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.
స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.