డిజిటల్ పద్ధతిలో విద్యుత్ బిల్లు చెల్లిస్తే డబ్బులివ్వనున్న ప్రభుత్వం !! ఎక్కడంటే ?? వీడియో

డిజిటల్‌ పద్ధతిలో విద్యుత్‌ బిల్లులు చెల్లించే వినియోగదారులకు శుభవార్త. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఓ వినూత్న స్కీమ్‌ ప్రారంభం అయింది.

Phani CH

|

Jan 08, 2022 | 9:28 AM

డిజిటల్‌ పద్ధతిలో విద్యుత్‌ బిల్లులు చెల్లించే వినియోగదారులకు శుభవార్త. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఓ వినూత్న స్కీమ్‌ ప్రారంభం అయింది. దీని కింద ఆన్‌లైన్‌లో కరెంటు బిల్లు చెల్లిస్తే ఇన్సెంటివ్ లభిస్తుంది. బిజిలీ విత్రన్ నిగమ్ గ్రామీణ వినియోగదారులకు పట్టణ ప్రాంతాల తరహాలో వారి బిల్లుల డిజిటల్ చెల్లింపుపై ప్రోత్సాహకాలను అందించే పథకాన్ని ప్రారంభించింది. మ్హారా గావ్ జగ్మాగ్ గావ్ యోజన కింద, 75 శాతానికి పైగా గ్రామాలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు గానూ.. హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. వినియోగదారులు తమ డెబిట్ కార్డ్‌లు, క్రెడిట్ కార్డ్‌లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, Paytm, MobiKwik వంటి మొబైల్ వాలెట్ అప్లికేషన్‌ల ద్వారా డిజిటల్‌గా విద్యుత్ బిల్లులను చెల్లించవచ్చు.

మరిన్ని ఇక్కడ చూడండి:

Pink Walking Fish : చేతులతో నడిచే అరుదైన గులాబీ చేప !! వీడియో

COVID Cases: లైట్ తీసుకుంటే లైఫ్ కే డేంజర్.. లైవ్ వీడియో

హెయిర్‌ బ్యాండ్‌కు బదులు పామును ముడేసుకున్న యువతి !! వీడియో

ఇక షావోమీ చౌక కార్లు !! 2024లో విడుదల దిశగా ప్రయత్నాలు.. వీడియో

మన దేశంలో ఈ చర్చీలు ఎంతో ప్రత్యేకం.. వీడియో

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu