మన దేశంలో ఈ చర్చీలు ఎంతో ప్రత్యేకం.. వీడియో
దేశం వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు గ్రాండ్ జరుగుతున్నాయి. సర్వాంగసుందరంగా చర్చిలు ముస్తాబు అయ్యాయి. అయితే మన దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో చరిత్రాత్మమైన అద్భుతమైన చర్చిలు ఉన్నాయి.
దేశం వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు గ్రాండ్ జరుగుతున్నాయి. సర్వాంగసుందరంగా చర్చిలు ముస్తాబు అయ్యాయి. అయితే మన దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో చరిత్రాత్మమైన అద్భుతమైన చర్చిలు ఉన్నాయి. ఇందులో కొన్ని చర్చిలు ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్నాయి. వీటిలో కొన్నింటిని ప్రభుత్వాలే నిర్వహిస్తున్నాయి కూడా. బాసిలికా ఆఫ్ బోమ్ జీసస్.. ఇది గోవాలో ఉంది. 1594లో నిర్మాణం మొదలై.. దశాబ్దాలకు పూర్తి చేసుకుంది. యూరప్ బారోక్యూ ఆర్కిటెక్చర్ నిర్మాణం ఇది.
మరిన్ని ఇక్కడ చూడండి:
వైరల్ వీడియోలు
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

