హెయిర్‌ బ్యాండ్‌కు బదులు పామును ముడేసుకున్న యువతి !! వీడియో

హెయిర్‌ బ్యాండ్‌కు బదులు పామును ముడేసుకున్న యువతి !! వీడియో

Phani CH

|

Updated on: Jan 08, 2022 | 8:16 AM

జంతువులపై ఉన్న ప్రేమను ఒక్కొక్కరు ఒక్కో విధంగా చాటుకొంటారు. ఇక తాజాగా ఓ పాములపై తనకు ఉన్న ప్రేమను ఇలా చాటుకుంది. జుట్టును రబ్బర్‌ బ్యాండ్‌కు బదులు పాముతో ముడేసుకొన్నారు.

జంతువులపై ఉన్న ప్రేమను ఒక్కొక్కరు ఒక్కో విధంగా చాటుకొంటారు. ఇక తాజాగా ఓ పాములపై తనకు ఉన్న ప్రేమను ఇలా చాటుకుంది. జుట్టును రబ్బర్‌ బ్యాండ్‌కు బదులు పాముతో ముడేసుకొన్నారు. అలాగే షాపింగ్‌కు వెళ్లారు. అక్కడ ఆమెను చూసి అది పాములాగా ఉన్న క్లిప్పు కావచ్చు అనుకొన్నారు. నిజమైన పాము అని తెలిసి బెదిరిపోయారు. ఆమె ధైర్య‌సాహసాల‌ను కొంద‌రు మెచ్చుకుంటే.. మ‌రికొంద‌రు మాత్రం తీవ్రంగా విమ‌ర్శిస్తున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

ఇక షావోమీ చౌక కార్లు !! 2024లో విడుదల దిశగా ప్రయత్నాలు.. వీడియో

మన దేశంలో ఈ చర్చీలు ఎంతో ప్రత్యేకం.. వీడియో

News Watch: కాలకేయుడు వనమా రాఘవ అరెస్ట్.. సంచలనంగా మారిన రెండో సెల్ఫీ వీడియో… మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్