Pink Walking Fish : చేతులతో నడిచే అరుదైన గులాబీ చేప !! వీడియో

Pink Walking Fish : చేతులతో నడిచే అరుదైన గులాబీ చేప !! వీడియో

Phani CH

|

Updated on: Jan 08, 2022 | 9:24 AM

ఆస్ట్రేలియాలో టాస్మానియన్ తీరంలో తొలిసారిగా అరుదైన చేతులతో నడిచే పింక్‌ ఫిష్‌ కనిపించింది. అయితే మొదటి సారిగా 1999లో ఓ సముద్రం అడుగున కనిపించిన ఈ చేప..

ఆస్ట్రేలియాలో టాస్మానియన్ తీరంలో తొలిసారిగా అరుదైన చేతులతో నడిచే పింక్‌ ఫిష్‌ కనిపించింది. అయితే మొదటి సారిగా 1999లో ఓ సముద్రం అడుగున కనిపించిన ఈ చేప.. తాజాగా మరోసారి టాస్మానియా దక్షిణ తీరానికి 120మీటర్ల లోతులో పింక్‌ హ్యాండ్‌ ఫిఫ్‌ను ఆస్ట్రేలియా పరిశోధకులు గుర్తించిన్నట్లు తెలిపారు. యూనివర్సిటీ ఆఫ్ టాస్మానియాలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అంటార్కిటిక్ అండ్ మెరైన్ స్టడీస్‌కు చెందిన ప్రొఫెసర్ నెవిల్లే బారెట్ అతని బృందం ఈ పింక్‌ ఫిష్‌ను గుర్తించారు. పగడపు పీతలు, చేప జాతులు గురించి సర్వే చేయడానికి మెరైన్ పార్క్ సముద్రగర్భంలో కెమెరాను ఉంచింది. అయితే ఈ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నప్పుడు ఈ పింక్ హ్యాండ్‌ఫిష్‌ను గుర్తించిన్నట్లు తెలిపారు సైంటిస్టులు. అంతేకాదు.. ఈ చేప చేతులతో నడుస్తుందని వెల్లడించారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

COVID Cases: లైట్ తీసుకుంటే లైఫ్ కే డేంజర్.. లైవ్ వీడియో

హెయిర్‌ బ్యాండ్‌కు బదులు పామును ముడేసుకున్న యువతి !! వీడియో

ఇక షావోమీ చౌక కార్లు !! 2024లో విడుదల దిశగా ప్రయత్నాలు.. వీడియో

మన దేశంలో ఈ చర్చీలు ఎంతో ప్రత్యేకం.. వీడియో

News Watch: కాలకేయుడు వనమా రాఘవ అరెస్ట్.. సంచలనంగా మారిన రెండో సెల్ఫీ వీడియో… మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్