Visakhapatnam: విశాఖ రైల్వే స్టేషన్ లో అగ్నిప్రమాదాన్ని ముందు గుర్తించింది ఇతడే
విశాఖ రైల్వేస్టేషన్‌లో నిలిచి ఉన్న కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. ముందు బి7 బోగిలో మొదలైన మంటలు క్షణాల్లో బి6, బి8, ఎం1 బోగీలకు వ్యాపించాయి. రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణికులను బయటకు పంపిన సిబ్బంది.. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. రైల్వే ప్రమాదంపై విశాఖ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
విశాఖ రైల్వేస్టేషన్‌లో నిలిచి ఉన్న కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. ముందు బి7 బోగిలో మొదలైన మంటలు క్షణాల్లో బి6, బి8, ఎం1 బోగీలకు వ్యాపించాయి. రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణికులను బయటకు పంపిన సిబ్బంది.. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. రైల్వే ప్రమాదంపై విశాఖ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే స్పాట్‌కు చేరుకొని పరిశీలించారు విశాఖ సీపీ శంకబ్రత బాగ్చీ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా రాకెట్ల వర్షం.. మధ్య ప్రాచ్యంలో కమ్ముకున్న యుద్ధ మేఘాలు
Ismart news: ఎరక్కపోయి వెళ్లారు.. ఇరుక్కుపోయారు.. టెన్షన్‌లో నాసా..
25 నిమిషాలు ఆగి మళ్లీ కొట్టుకున్న గుండె !! ఏదో అద్భుతం జరిగిందన్న వైద్యులు
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

