ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా రాకెట్ల వర్షం.. మధ్య ప్రాచ్యంలో కమ్ముకున్న యుద్ధ మేఘాలు
ఇరాన్‌లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్య.. లెబనాన్‌లో షియా ఇస్లామిస్ట్ మిలిటెంట్ గ్రూప్ హెజ్బొల్లా కమాండర్ ఫౌద్ షుక్ర్ ను ఇజ్రాయెల్ చంపేయడంతో మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఈ పరిస్థితులను మరింత రాజేస్తూ శనివారం కీలక పరిణామం జరిగింది. ఇజ్రాయెల్‌పై డజన్ల కొద్దీ రాకెట్లతో హెజ్బొల్లా దాడికి ప్రయత్నించింది. అయితే ఐదింటిని మినహా అన్ని రాకెట్లను ఇజ్రాయెల్ సేనలు కూల్చివేశాయి. ఈ దాడులను హెజ్బొల్లా ధృవీకరించింది.
ఇరాన్‌లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్య.. లెబనాన్‌లో షియా ఇస్లామిస్ట్ మిలిటెంట్ గ్రూప్ హెజ్బొల్లా కమాండర్ ఫౌద్ షుక్ర్ ను ఇజ్రాయెల్ చంపేయడంతో మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఈ పరిస్థితులను మరింత రాజేస్తూ శనివారం కీలక పరిణామం జరిగింది. ఇజ్రాయెల్‌పై డజన్ల కొద్దీ రాకెట్లతో హెజ్బొల్లా దాడికి ప్రయత్నించింది. అయితే ఐదింటిని మినహా అన్ని రాకెట్లను ఇజ్రాయెల్ సేనలు కూల్చివేశాయి. ఈ దాడులను హెజ్బొల్లా ధృవీకరించింది. హెజ్బొల్లా – ఇజ్రాయెల్ మధ్య శుక్రవారం కూడా పరస్పర దాడులు జరిగాయి. ఇజ్రాయెల్‌లోని వెస్ట్ గెలీలీని లక్ష్యంగా చేసుకుని రాకెట్ దాడులు చేయగా వాటిని ఇజ్రాయెల్ సేనలు గాలిలోనే కూల్చివేశాయి. ప్రతీకార చర్యలో భాగంగా హిజ్బుల్లా దాడికి ఉపయోగించిన రాకెట్ లాంచర్‌ను ఇజ్రాయెల్ రక్షణ దళాలు ధ్వంసం చేశాయి. దానికి కొనసాగింపుగా శనివారం కూడా దాడులు జరగడం ఆందోళన కలిగించే అంశం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ismart news: ఎరక్కపోయి వెళ్లారు.. ఇరుక్కుపోయారు.. టెన్షన్‌లో నాసా..
25 నిమిషాలు ఆగి మళ్లీ కొట్టుకున్న గుండె !! ఏదో అద్భుతం జరిగిందన్న వైద్యులు
టైప్ 1, టైప్ 2 డయాబెటిస్‌ను పోలిన లక్షణాలు
చైనా కుటిల బుద్ధి.. బ్రహ్మపుత్రపై జలవిద్యుత్ కేంద్రం
Srisailam: శ్రీశైలం డ్యాం దగ్గర కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
ఆంటీ అని పిలిచినందుకు.. మేల్ నర్స్‌కు జరిమానా
నేపాల్‌లో గుట్కా ఉమ్మిన భారతీయులు.. నీళ్లు పోసి కడిగించిన వీడియో
ప్రేతాత్మ తిరుగుతోందంటూ కాలేజీలో పూజలు
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్

