Srisailam: శ్రీశైలం డ్యాం దగ్గర కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు పోటెత్తుతోంది. ఎగువన ఉన్న జూరాల నుంచి ఔట్‌ఫ్లో కంటిన్యూ అవుతోంది. జూరాల నుంచి మూడు లక్షల 2వేల క్యూసెక్కుల నీటిని శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయంలోకి ప్రస్తుతం నాలుగు లక్షల 33వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. దాంతో, పది గేట్లను 20 అడుగుల మేర ఎత్తి ఐదు లక్షల 22వేల 318 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు పోటెత్తుతోంది. ఎగువన ఉన్న జూరాల నుంచి ఔట్‌ఫ్లో కంటిన్యూ అవుతోంది. జూరాల నుంచి మూడు లక్షల 2వేల క్యూసెక్కుల నీటిని శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయంలోకి ప్రస్తుతం నాలుగు లక్షల 33వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. దాంతో, పది గేట్లను 20 అడుగుల మేర ఎత్తి ఐదు లక్షల 22వేల 318 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా… ప్రస్తుతం 882 అడుగులకు చేరింది. 215 టీఎంసీల నీటి నిల్వకు …ఇప్పుడు 200 టీఎంసీల వాటర్ ఉంది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లోనూ విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

