KTR: ‘బలగం’ చిత్ర బృందానికి కేటీఆర్ అభినందనలు..
69వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు అవార్డులు దక్కించుకున్న 'బలగం' చిత్ర బృందానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. 'ఫిల్మ్ ఫేర్ అవార్డులు గెలుచుకున్న నా సోదరుడు వేణు యెల్దండకు అభినందనలు. బలగం సినిమాలో అద్భుత నటనకు, అద్భుతమైన పనితీరుకు ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం అవార్డులు దక్కించుకున్నారని పోస్ట్ చేశారు.
69వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు అవార్డులు దక్కించుకున్న ‘బలగం’ చిత్ర బృందానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘ఫిల్మ్ ఫేర్ అవార్డులు గెలుచుకున్న నా సోదరుడు వేణు యెల్దండకు అభినందనలు. బలగం సినిమాలో అద్భుత నటనకు, అద్భుతమైన పనితీరుకు ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం అవార్డులు దక్కించుకున్నారని పోస్ట్ చేశారు. ఈ అవార్డులకు, ప్రశంసలకు వేణు అతని సినిమా బృందం అర్హులు అని అన్నారు. మున్ముందు మరెన్నో విజయాలకు ఇది తొలి మెట్టు అని తెలిపారు. హైదరాబాద్‌లో ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024 వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు ఈ వేడుకకు హాజరయ్యారు. బలగం సినిమాకు గాను వేణు ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం అవార్డులను అందుకున్నాడు. దసరా సినిమాలో నటనకు గాను నాని, కీర్తి సురేశ్‌లు ‘ఉత్తమ నటీనటులు’గా ఎంపికయ్యారు. ‘ఉత్తమ పరిచయ దర్శకుడి’ అవార్డులను శ్రీకాంత్ ఓదెల, శౌర్యువ్ దక్కించుకున్నారు. బేబీ చిత్రానికి కూడా పలు విభాగాల్లో అవార్డులు లభించాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్కూల్‌కి వెళ్లే మూడ్ లేక బాలుడు ఏం చేశాడో తెలిస్తే
ఒక్కసారిగా కుంగిపోయిన ఇంట్లోని భూమి.. 20 అడుగుల లోతులో పడ్డ మహిళ..
ఈసారి ఖైరతాబాద్ గణేషుడి ఎత్తు ఎంతో తెలుసా ??
అండర్ గ్రౌండ్‌లో గ్రహాంతరవాసి ఆలయం.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
Nayanthara: వయనాడ్ బాధితులకు నయనతార, విఘ్నేశ్ దంపతుల విరాళం
కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!
కూలీని వరించిన అదృష్టం.. గనిలో దొరికిన రూ.40 లక్షల విలువైన వజ్రం
స్టోర్ రూంలో వింత శబ్దాలు వెళ్లి చూసిన ఇంటి యజమాని గుండె గుభేల్!
గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
వామ్మో.. తుని రైల్వే స్టేషన్లో పాముల కలకలం..ఇదిగో వీడియో
మీ జీతం వారంలోపే అయిపోతోందా? వృథా ఖర్చు ఎక్కడ అవుతోందో తెలుసా
ఈ పనిమనిషి రెజ్యూమే చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
కూలీని వరించిన అదృష్టం.. గనిలో దొరికిన రూ.40 లక్షల విలువైన వజ్రం
స్టోర్ రూంలో వింత శబ్దాలు వెళ్లి చూసిన ఇంటి యజమాని గుండె గుభేల్!
హైదరాబాద్ - బెంగళూరు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ పనులు షురూ!
గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు

