భాగ్యనగర వాసులను హడలెత్తించిన వీడియో.. బాలానగర్ ఫ్లైఓవర్ కుప్పకూలిందా..?:Balanagar flyover mishap viral video

ఓ వీడియో భాగ్యనగరాన్ని హడలెత్తించింది. కొద్ది నిమిషాల్లోనే.. హైదరాబాద్‌ వాసులు భయాందోళనకు గురయ్యారు. బాలానగర్‌లోని ఓ ప్లై ఓవర్‌.. కుప్పకూలిందంటూ ఓ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయింది.

Click on your DTH Provider to Add TV9 Telugu