నరసరావుపేట డిగ్రీ విద్యార్థిని దారుణ హత్య :Narasaraopet Degree Student Murder video

గుంటూరుజిల్లా నరసరావుపేటలో దారుణం చోటుచేసుకుంది. స్థానిక కృష్ణవేణి ప్రైవేట్ కాలేజ్ లో డిగ్రీ విద్యార్థిని అనూష దారుణ హత్యకు గురైంది. అనూషను హత్య చేసి మృతదేహాన్ని కాలువలో పడేశాడు తోటి విద్యార్థి విష్ణువర్థన్ రెడ్డి.

  • Anil kumar poka
  • Publish Date - 8:36 am, Thu, 25 February 21