YCP Perni Nani: నాని, సిద్ధార్థ్ కామెంట్స్ పై మంత్రి స్పందన.. ముదురుతున్న సినిమా టికెట్స్ వివాదం..(వీడియో)
సినిమా టిక్కెట్ల వివాదంపై స్పందించిన హీరో సిద్ధార్థ్‌కు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు మంత్రి పేర్ని నాని. చెన్నైలో ట్యాక్సులు కట్టే సిద్ధార్థ్‌కు.. ఏపీ ప్రభుత్వంతో ఏం సంబంధమని ప్రశ్నించారు.
Published on: Dec 28, 2021 04:15 PM
వైరల్ వీడియోలు
Latest Videos