Trisha: దళపతి పార్టీ ఎఫెక్ట్.. సినిమాలకు త్రిష గుడ్‌బై ??
త్రిషకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్రిష ఇక పై సినిమాలకు గుడ్ బై చెప్పనుంది తెలుస్తోంది. ఇప్పుడు ఈ వార్త కోలీవుడ్ తో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. ఎస్ ! త్రిష ఇకపై సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయ పార్టీలో జాయిన్ అవ్వనుందని అంటున్నారు కోలీవుడ్ వాళ్లు.
మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ టాక్ తెగ ట్రెండ్ అవుతోంది ఇప్పుడు. త్రిష సినిమాలకు గుడ్ బై చెప్పి దళపతి విజయ్ ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీలో జాయిన్ అవనుందట. అయితే ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. ఇక త్రిష తెలుగులో ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో పాటు వెంకటేష్, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలతోనూ నటించింది. స్టార్ హీరోయిన్‌గా సౌత్ ఇండియాలో ఓ వెలుగు వెలిగింది. ఇక రీసెంట్‌గా.. తాను తమిళనాడుకు సీఎం అవ్వాలనే కోరిక ఉందని చెప్పి అందరికీ షాకిచ్చింది. ఇప్పుడు ఇలా సినిమాలకు గుడ్‌బై చెబుతున్న త్రిష అనే న్యూస్ తో.. నెట్టింట వైరల్ అవుతోంది. తన ఫ్యాన్స్‌నే షాకయ్యేలా చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మళ్లీ మొదలైన కార్చిచ్చు.. ఈ సారి ఎక్కడంటే ??
రికార్డు స్థాయిలో మంత్రాలయం హుండీ ఆదాయం
ఒక్క ఆధారం కూడా లేకుండా.. పకడ్బందీగా దారుణం
ధనుష్ అలా మాట్లాడేసరికి షాకయ్యా
రూ.30 కోట్ల బడ్జెట్! రూ.100 కోట్ల కలెక్షన్స్! ఈ హిట్ సినిమా OTTలో…

పాపం.. వృద్ధురాలి ప్రాణం తీసిన మస్కిటో కాయిల్..

అది.. వర్క్ ఫ్రమ్ హోమ్.. వర్క్ ఫ్రమ్ కారు కాదమ్మా

కానుకలు నచ్చలేదన్న వరుడు.. పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు

ఇదేం పిల్లి మావా.. ఏకంగా విమానాన్నే ఆపేసింది..

భర్తకు భార్య ఇచ్చిన వెరైటీ వాలంటైన్ డే గిఫ్ట్..

పాము కాటు వేసేటప్పుడు.. విషాన్ని ఎలా వదులుతుందో తెలుసా?

అయ్యబాబోయ్.. ఈ వీడియో చూస్తే మతి పోతుంది
