Pooja Hegde: రాసిపెట్టలేదు పాపం.! సూపర్ డూపర్ హిట్టు సినిమా మిస్సు చేసుకున్న పూజ.

|

Feb 14, 2024 | 10:19 AM

ప్రతీ గింజెపై తినేవాడి పేరు రాసుందంటారు. అలాగే ఎవరికి రాసిపెట్టిన సినిమా వారి చేతుల్లోకి పోతుంది అంటారు. అయితే ఇండస్ట్రీలో కామన్ అయిన ఈ లైన్స్ ఇప్పుడు పూజాకు మంచి హిట్‌ దూరం అయ్యేలా చేసింది. తనను కాకపోయినా.. తన ఫ్యాన్స్‌ను విపరీతంగా బాధపెట్టేస్తోంది. హను రాఘవపూడి డైరెక్షన్లో దుల్కర్ , మృణాల్ ఠాకూర్ చేసిన ఫిల్మ్ సీతారామం. అందమైన ప్రేమ కథగా... అందరినీ ఆకట్టుకున్న ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టైంది.

ప్రతీ గింజెపై తినేవాడి పేరు రాసుందంటారు. అలాగే ఎవరికి రాసిపెట్టిన సినిమా వారి చేతుల్లోకి పోతుంది అంటారు. అయితే ఇండస్ట్రీలో కామన్ అయిన ఈ లైన్స్ ఇప్పుడు పూజాకు మంచి హిట్‌ దూరం అయ్యేలా చేసింది. తనను కాకపోయినా.. తన ఫ్యాన్స్‌ను విపరీతంగా బాధపెట్టేస్తోంది. హను రాఘవపూడి డైరెక్షన్లో దుల్కర్ , మృణాల్ ఠాకూర్ చేసిన ఫిల్మ్ సీతారామం. అందమైన ప్రేమ కథగా… అందరినీ ఆకట్టుకున్న ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టైంది. మృణాల్‌ను అయితే టాలీవుడ్‌లో నిలబెట్టేసింది. తెలుగు సినిమా ఛాన్సులు తన వైపే క్యూ కట్టేలా చేసింది. అయితే మొదట హను ఈ సినిమా కోసం అనుకుంది మృణాల్‌ను కాదట. పూజా హెగ్డేని అట. దర్శకుడు హనురాఘవాపుడి ముందుగా సీత పాత్రలో పూజా ను ఎంపిక చేశాడట. ఈ మేరకు ఆమెతో సంప్రదింపులు కూడా చేశాడట. అయితే ఆ తర్వాత అప్పటికే స్టార్ అయిన పూజా ఈ పాత్రలో సెట్ అవుతుందా లేదా అన్న డౌట్ వచ్చిందట. కొత్త అమ్మాయి అయితే చక్కగా సెట్ అవుతుందని పూజా హెగ్డేను హోల్డ్ లో పెట్టారట దర్శకుడు హను. ఆ తర్వాత మృణాల్ లైన్ లోకి వచ్చిందట. ఇలా పూజా హెగ్డే చేతిలో నుంచి సీతారామం సినిమా జారిపోయింది. తన ఖాతాలో ఓ సూపర్ డూపర్ హిట్టు లేకుండా పోయింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..