Unstoppable Season 2: ‘TDP లో చేరవచ్చుగా..’ పవన్‌కు బాలయ్య సూటి ప్రశ్న

కర్ర విరకుండా.. పాము చావకుండా..! మింగకుండా.. కక్కకుండా...! మునగకుండా.. తేలకుండా..! బాలయ్య భళే ప్రశ్నలు అడుగుతున్నారు..! సైలెంట్‌గానే ఫిట్టింగ్ పెట్టేసి.. పవన్‌ ఆలోచనేంటో..! ఆంతర్యం ఏంటో! తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనను పూర్తిగా ఆవిష్కరిస్తూనే.. ఆ ప్రశ్నలతో.. తెలుగు టూ స్టేట్స్లో హీట్ పెంచేస్తున్నారు.

Unstoppable Season 2: 'TDP లో చేరవచ్చుగా..' పవన్‌కు బాలయ్య సూటి ప్రశ్న

|

Updated on: Feb 07, 2023 | 9:48 AM

Follow us