Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్యాన్స్‌కు క్లాస్‌ పీకిన యంగ్ టైగర్.. తారక్ ను ఇంత కోపంగా ఎప్పుడు చూసి ఉండరు

ఫ్యాన్స్‌కు క్లాస్‌ పీకిన యంగ్ టైగర్.. తారక్ ను ఇంత కోపంగా ఎప్పుడు చూసి ఉండరు

Phani CH

|

Updated on: Feb 07, 2023 | 9:50 AM

సినిమాల్లో ఆవేశంగా.. వేగంగా.. డైలాగులు చెప్పిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను చూసే ఉంటారు.. ! చప్పట్లు కొట్టే ఉంటారు! కాని ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అంతే ఆవేశంగా..

సినిమాల్లో ఆవేశంగా.. వేగంగా.. డైలాగులు చెప్పిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను చూసే ఉంటారు.. ! చప్పట్లు కొట్టే ఉంటారు! కాని ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అంతే ఆవేశంగా.. మాట్లాడిన యంగ్ టైగర్‌ను చూశారా..! అభిమానులతో నవ్వుతూ పలకరించే ఆయన.. ఒక్క సారిగా అదే అభిమానులకు వార్నింగ్ ఇవ్వడం ఎప్పుడైనా విట్ నెస్ చేశారా..! వారిపై అసహనం వెళ్లగక్కడాన్ని… వారిని వేడుకోవడాన్ని ఎప్పుడైనా ఎరిగారా..!

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Unstoppable Season 2: ‘TDP లో చేరవచ్చుగా..’ పవన్‌కు బాలయ్య సూటి ప్రశ్న

Pathaan: చరిత్రను తిరగరాస్తున్న పఠాన్.. మరొక రికార్డు బ్రేక్

S. S. Rajamouli: డైరెక్షనే కాదు.. ఓ ఫిల్మ్‌లో కూడా యాక్టింగ్‌ ఇరగొట్టిండు

Balakrishna: నోరు జారి.. పశ్చాత్తాప పడుతున్న బాలయ్య..

‘మాకు తమన్‌ వద్దు’ మహేష్ ఫ్యాన్స్ షాకింగ్ డిమాండ్‌ !! అసలు ఏం జరిగిందంటే ??

 

Published on: Feb 07, 2023 09:50 AM