Balakrishna: నోరు జారి.. పశ్చాత్తాప పడుతున్న బాలయ్య..
బాలయ్య సినిమాలే కాదు..! మాటలు కూడా ఈ మధ్య విపరీతంగా పేలుతున్నాయి. అయితే సినిమాల లాగ.. ఆయనకు పేరు తీసుకొచ్చే బదులు..! పేలిన ఈ మాటలు..
బాలయ్య సినిమాలే కాదు..! మాటలు కూడా ఈ మధ్య విపరీతంగా పేలుతున్నాయి. అయితే సినిమాల లాగ.. ఆయనకు పేరు తీసుకొచ్చే బదులు..! పేలిన ఈ మాటలు.. ఆయనకు అపకీర్తిని తెచ్చిపెడుతున్నాయి. కొందరి మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. మరి కొందర్నీ బాధపెడుతున్నాయి. బయటికొచ్చి బాలయ్యకు వ్యతిరేకంగా మాట్లాడేలా చేస్తున్నాయి. అలా తాజాగా బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో సరదాగా చేసిన ఓ వ్యాఖ్య.. ఇప్పుడు నర్సులను విపరీతంగా నొప్పించింది. రోడ్డుకెక్కాలా చేసింది. దాంతో పాటే బాలయ్య కూడా బయటికి రావాల్సి వచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘మాకు తమన్ వద్దు’ మహేష్ ఫ్యాన్స్ షాకింగ్ డిమాండ్ !! అసలు ఏం జరిగిందంటే ??
Samantha: ఎక్స్ మరిదిని లైక్ చేసిన సమంత.. ఆనందం లో ఫ్యాన్స్
Kriti Sanon: ప్రభాస్ గురించి చెబుతూ సిగ్గుతో మొగ్గలేసిన కృతి
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

