'మాకు తమన్‌ వద్దు' మహేష్ ఫ్యాన్స్ షాకింగ్ డిమాండ్‌ !! అసలు ఏం జరిగిందంటే ??

‘మాకు తమన్‌ వద్దు’ మహేష్ ఫ్యాన్స్ షాకింగ్ డిమాండ్‌ !! అసలు ఏం జరిగిందంటే ??

Phani CH

|

Updated on: Feb 07, 2023 | 9:43 AM

ట్విట్టర్లో హ్యాష్‌ ట్యాగ్స్‌ ఇప్పుడు అందరికీ పెద్ద తలనొప్పిగా మారాయి. సెలబ్రిటీలను ఇరుకున పెట్టేస్తున్నాయి. వారిని తలలు పట్టుకునేలా చేస్తున్నాయి.

ట్విట్టర్లో హ్యాష్‌ ట్యాగ్స్‌ ఇప్పుడు అందరికీ పెద్ద తలనొప్పిగా మారాయి. సెలబ్రిటీలను ఇరుకున పెట్టేస్తున్నాయి. వారిని తలలు పట్టుకునేలా చేస్తున్నాయి. అర్థం పర్థం లేని హ్యాష్ ట్యాగ్స్‌తో … సెలబ్రిటీల ట్యాంగింగ్స్‌తో.. ఇండస్ట్రీలో చిన్న పాటి న్యూసెన్స్‌ ను కూడా క్రియేట్ అయ్యేలా చేస్తున్నాయి. ఎట్ ప్రజెంట్ తమన్‌ను విషయంలో కూడా అలాగే చేశాయి.. చేస్తున్నాయి. కారణం ఏదైనా.. అందుకు రీజన్‌ ఎవరైనా.. ఈ మ్యూజిక్ డైరెక్టర్కు మాత్ర పెద్ద ఝలక్‌నే ఇస్తున్నాయి ఈ హ్యాష్ ట్యాగ్.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Samantha: ఎక్స్‌ మరిదిని లైక్ చేసిన సమంత.. ఆనందం లో ఫ్యాన్స్

Kriti Sanon: ప్రభాస్ గురించి చెబుతూ సిగ్గుతో మొగ్గలేసిన కృతి

Published on: Feb 07, 2023 09:43 AM