Kriti Sanon: ప్రభాస్ గురించి చెబుతూ సిగ్గుతో మొగ్గలేసిన కృతి

Kriti Sanon: ప్రభాస్ గురించి చెబుతూ సిగ్గుతో మొగ్గలేసిన కృతి

Phani CH

|

Updated on: Feb 07, 2023 | 9:40 AM

బాలయ్య ప్రభాస్ ను అడిగింది ఒకటే.. నీ రాణి సనన్‌ఆ.. షెట్టిఆ..? రామ్‌ చరణ్ చెప్పింది అదే.. సనన్‌ or షెట్టి! ఇద్దర్లో ఒకరే ప్రభాస్ రాణని ! ఇప్పుడు బాలీవుడ్ చెబుతోంది..

బాలయ్య ప్రభాస్ ను అడిగింది ఒకటే.. నీ రాణి సనన్‌ఆ.. షెట్టిఆ..? రామ్‌ చరణ్ చెప్పింది అదే.. సనన్‌ or షెట్టి! ఇద్దర్లో ఒకరే ప్రభాస్ రాణని ! ఇప్పుడు బాలీవుడ్ చెబుతోంది.. కోడై కూస్తోంది అదే.. ఇద్దర్లో ఒకరనే.. అది కూడా సనన్ అనే.. కృతి సనన్‌ అనే! ఈమె ప్రభాస్ డార్లింగ్ అనే! అయితే ఇది పక్కా న్యూసో.. పనికిమాలిన రూమరో తెలీదు కానీ.. ఎట్ ప్రజెంట్ కృతి చేసిన ఓ కామెంట్ మాత్రం.. ఈ న్యూస్‌కు తెగ స్ట్రెంత్ ఇస్తోంది. ఈ రూమర్‌ నిజం అవుతుందిరోయ్‌ అనే హాప్ డార్లింగ్ ఫ్యాన్స్కు ఇచ్చేస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Dhanush: ఇద్దరు కొడుకులతో ఆడియో లాంచ్‌కు ధనుష్‌.. నెట్టింట వీడియో హల్ చల్

వేగంగా ట్రక్కును ఢీకొట్టిన కారు.. పల్టీలు కొట్టిన ట్రక్‌.. వీడియో చూస్తేనే గుండె దడ పుడుతోంది

కొన్ని గంటల్లో పెళ్లి.. ఎయిర్‌‌పోర్ట్‌లో వధువు.. విషయం తెలిసి అంతా షాక్ !!

ఐదు నెలలుగా విమానాశ్రయంలోనే.. ‘ది టెర్మినల్‌’ స్టోరీ రిపీట్‌ !!

పర్యాటకులను పరుగులు పెట్టించిన ఏనుగు.. భయంతో వణికిపోయిన టూరిస్టులు.. చివరికి ఏమైందంటే ??

Published on: Feb 07, 2023 09:40 AM