వేగంగా ట్రక్కును ఢీకొట్టిన కారు.. పల్టీలు కొట్టిన ట్రక్.. వీడియో చూస్తేనే గుండె దడ పుడుతోంది
ప్రమాదాలు పలు రకాలు అన్నట్లు… ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఒక యాక్సిడెంట్ వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే.. రోడ్డుపై ఓ పికప్ వ్యాన్ వెళ్తోంది. దాని వెనుకే ఓ బ్లాక్ కలర్ పోలీస్ ఛేజ్ చేస్తూ దూసుకొస్తోంది. ఇది గమనించిన ఆ వ్యాను డ్రైవర్ పోలీసులనుంచి తప్పించుకునేందుకు తన వ్యానును మరింత వేగంగా ముందుకు పోనిచ్చాడు. ఈ క్రమంలో ఆ వ్యాను పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. […]
ప్రమాదాలు పలు రకాలు అన్నట్లు… ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఒక యాక్సిడెంట్ వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే.. రోడ్డుపై ఓ పికప్ వ్యాన్ వెళ్తోంది. దాని వెనుకే ఓ బ్లాక్ కలర్ పోలీస్ ఛేజ్ చేస్తూ దూసుకొస్తోంది. ఇది గమనించిన ఆ వ్యాను డ్రైవర్ పోలీసులనుంచి తప్పించుకునేందుకు తన వ్యానును మరింత వేగంగా ముందుకు పోనిచ్చాడు. ఈ క్రమంలో ఆ వ్యాను పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. అలా పల్టీలు కొడుతూనే నాలుగు చక్కాలు యధాస్థితిలో రోడ్డుపైకి వచ్చి పడింది. అంతే డ్రైవర్ ఇక ఆగేది లేదంటూ పోలీసులనుంచి తప్పించుకుని వేగంగా కారు నడుపుకుంటూ వెళ్లిపోయాడు. ఎక్సిడెంట్స్ ఫేటల్స్ అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఈ సంఘటనపై నోరెళ్లబెట్టారు. ఆ వాహనంలోని డ్రైవర్ అదృష్టవంతుడని కామెంట్లు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొన్ని గంటల్లో పెళ్లి.. ఎయిర్‌పోర్ట్‌లో వధువు.. విషయం తెలిసి అంతా షాక్ !!
ఐదు నెలలుగా విమానాశ్రయంలోనే.. ‘ది టెర్మినల్’ స్టోరీ రిపీట్ !!
పర్యాటకులను పరుగులు పెట్టించిన ఏనుగు.. భయంతో వణికిపోయిన టూరిస్టులు.. చివరికి ఏమైందంటే ??
Harish Rao: అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన హరీష్ రావు.. రైతు భీమా కోసం రూ. 1589 కోట్లు..
బొమ్మతుపాకీ చూపించి బ్యాంక్ దోపిడీకి యత్నం.. చివరికి ??
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

