బ్రేక్ తీసుకున్న క్రేజీ డైరెక్టర్స్ వీడియో
తెలుగు చిత్ర పరిశ్రమలో సక్సెస్ వెంట పరుగులు తీసిన దర్శకులు కొందరు ప్రస్తుతం బ్రేక్ తీసుకున్నారు. వంశీ పైడిపల్లి, సురేందర్ రెడ్డి, పరశురాం, శివ నిర్వాణ వంటి ప్రముఖ దర్శకులు వివిధ కారణాల వల్ల తమ తదుపరి ప్రాజెక్టుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. దీంతో సిల్వర్ స్క్రీన్ మీద వారి గైర్హాజరీ స్పష్టంగా కనిపిస్తోంది.
సినిమా పరిశ్రమ ఎప్పుడూ సక్సెస్ నే కోరుకుంటుంది. అందుకే హిట్ ట్రాక్ లో ఉన్న దర్శకులకే వరుస అవకాశాలు వస్తాయి. అయితే, ఒకప్పుడు క్రేజ్ తో దూసుకుపోయిన కొందరు దర్శకులు ప్రస్తుతం కెరియర్ లో బ్రేక్ తీసుకున్నారు. ప్రముఖ దర్శకులు వంశీ పైడిపల్లి, సురేందర్ రెడ్డి, పరశురాం, శివ నిర్వాణ ప్రస్తుతం సైలెంట్ మోడ్ లో ఉన్నారు. వంశీ పైడిపల్లి విజయ్ హీరోగా తెరకెక్కిన వారసుడు సినిమా తర్వాత రెండేళ్లుగా ఖాళీగా ఉన్నారు. బాలీవుడ్ స్టార్స్ తో సినిమా ప్రణాళికలు ఉన్నట్లు వార్తలు వచ్చినా, అధికారిక ప్రకటన రాలేదు. సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఏజెంట్ భారీ పరాజయం కావడంతో, ఆయన తదుపరి సినిమాపై స్పష్టత కొరవడింది. పవన్ కల్యాణ్ తో సినిమా ఓకే అయినా, దాని ప్రారంభంపై క్లారిటీ లేదు.
మరిన్ని వీడియోల కోసం :
తలుపు తీసి ఇంట్లోకి వెళ్లిన వ్యక్తి..గదిలో సీన్ చూసి షాక్ వీడియో
మరో మూడు రోజులు భారీ వర్షాలు వీడియో
రూ.11 కోట్ల జాక్‌పాట్ కొట్టాడు..కానీ వీడియో
వీధి కుక్కల్ని ఇంటికి తెచ్చిన భార్య .. విడాకులు కోరిన భర్త వీడియో
ఇలాంటి పొరపాట్లు చేస్తున్నారా?ఫోన్ పేలుద్ది జాగ్రత్త వీడియో
అర్ధరాత్రి కారు బీభత్సం..దగ్గరకు వెళ్లి చూడగా వీడియో
సారూ.. కాస్త ‘వైఫ్’ని వెతికి పెట్టరూ..? వీడియో
రూ.1.5 కోట్ల ఫ్లాట్.. పెన్సిల్తో గోడకు రంధ్రం ? వీడియో
ఆకాశం అంచులు తాకిన మోనో రైలు వీడియో
నడిరోడ్డుమీద భార్యను నరికి చంపాడు..కారణం ఇదే వీడియో
