హైప్ పెంచిన క్రేజీ అప్‌డేట్స్.. ఫ్యాన్స్‌లో పునకాలే వీడియో
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కింగ్ సినిమా టైటిల్ లుక్‌తో పాటు కూతురు సుహానా అరంగేట్రంపై అప్‌డేట్ వచ్చింది. మరోవైపు, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ హీరోగా నటిస్తున్న డిసి సినిమా టైటిల్‌ను ప్రకటించారు. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో వామికా గబ్బి హీరోయిన్‌గా పీరియాడిక్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం 2026 ప్రథమార్ధంలో విడుదల కానుంది.
ఆదివారం సౌత్, నార్త్ సినీ పరిశ్రమల నుండి రెండు ఆసక్తికరమైన టీజర్లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటిలో ఒకటి జాతీయ స్థాయిలో క్రేజ్ ఉన్న అగ్రతార సినిమా కాగా, మరొకటి మొదటిసారి హీరోగా పరిచయం అవుతున్న యువకుని చిత్రం. ఈ రెండు సినిమాల ప్రత్యేకతలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న కింగ్ సినిమాకు సంబంధించి బిగ్ అప్‌డేట్ విడుదలైంది. మేకర్స్ ఈ సినిమా టైటిల్ లుక్‌తో పాటు షారుఖ్ సరికొత్త లుక్‌ను కూడా రివీల్ చేశారు. ఈ చిత్రంలో సరికొత్త షారుఖ్ ను ప్రేక్షకులు చూస్తారని హింట్ ఇచ్చారు.
మరిన్ని వీడియోల కోసం :
తలుపు తీసి ఇంట్లోకి వెళ్లిన వ్యక్తి..గదిలో సీన్ చూసి షాక్ వీడియో
మరో మూడు రోజులు భారీ వర్షాలు వీడియో
రూ.11 కోట్ల జాక్‌పాట్ కొట్టాడు..కానీ వీడియో
Follow Us
వైరల్ వీడియోలు
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

