Vijay: పేరంట్స్‌పై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన యాక్టర్ విజయ్.. వీడియో
తమిళ హీరో విజయ్ తన తల్లిదండ్రులు సహా 11 మందిపై చెన్నై సిటీ కోర్టులో సివిల్ సూట్ వేశారు. తన అనుమతి లేకుండా తన పేరును వాడుతున్నారని విజయ్ తెలిపారు.
తమిళ హీరో విజయ్ తన తల్లిదండ్రులు సహా 11 మందిపై చెన్నై సిటీ కోర్టులో సివిల్ సూట్ వేశారు. తన అనుమతి లేకుండా తన పేరును వాడుతున్నారని విజయ్ తెలిపారు. ఇకపై వాళ్లు తన పేరుతో ఎలాంటి సమావేశాలు ఏర్పాటు చేయకుండా, కార్యక్రమాలు నిర్వహించకుండా స్టే ఇవ్వాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. అంతేగాక, వాళ్లు తన పేరుతో స్థాపించిన ఆలిండియా తళపతి విజయ్ మక్కల్ ఇయ్యకమ్ రాజకీయ పార్టీని రద్దు చేయాలని కోరారు. కాగా, విజయ్ దాఖలు చేసిన సివిల్ సూట్ పై విచారణకు కోర్టు ఈ నెల 27న చేపట్టింది. ఏడాది క్రితం విజయ్ తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ ‘ఆల్ ఇండియా తళపతి విజయ్ మక్కల్ ఇయ్యకమ్’ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. ఆ పార్టీకి ఆయన జనరల్ సెక్రటరీగా, విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్ కోశాధికారిగా ఉన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: 170 కి.మీ. వేగంతో దూసుకుపోయిన మంత్రి..! వీడియో
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!

