Viral Video: 170 కి.మీ. వేగంతో దూసుకుపోయిన మంత్రి..! వీడియో
అక్కడ ఓ రోడ్డు పైన పనులు జరుగుతున్నాయి. అంతలో ఓ వాహనం మెరుపు వేగంతో దూసుకుపోయింది. ఎంత వేగం అంటే గంటకు 170 కిలోమీటర్లతో రయ్‌మంటూ వెళ్ళింది. ఇది జరిగింది దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్ వే పైన.
అక్కడ ఓ రోడ్డు పైన పనులు జరుగుతున్నాయి. అంతలో ఓ వాహనం మెరుపు వేగంతో దూసుకుపోయింది. ఎంత వేగం అంటే గంటకు 170 కిలోమీటర్లతో రయ్‌మంటూ వెళ్ళింది. ఇది జరిగింది దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్ వే పైన. ఎక్స్‌ప్రెస్ వే పనులు సమీక్షించిన కేంద్ర రహదారులు, రవాణశాఖ మంత్రి నితిన్ గడ్కరీ అక్కడ స్పీడ్ టెస్ట్ కూడా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన నిర్మాణ దశలో ఉన్న ఆ రహదారిపై 170 కిలోమీటర్ల వేగంతో కారులో దూసుకుపోయారు. డ్రైవర్ పక్క సీటులో కూర్చున్న మంత్రి.. పనుల వివరాలను అధికారుల నుంచి తెలుసుకుంటూ అకస్మాత్తుగా కారు వేగాన్ని పెంచమని సూచించారు. డ్రైవర్ సీట్లో కూర్చున్న వ్యక్తి మంత్రి సూచనతో ఒక్కసారిగా వేగాన్ని పెంచారు.
మరిన్ని ఇక్కడ చూడండి: 5 doses vaccine Video: ‘5 డోసులు ఇచ్చాం.. ఆరో డోసుకు ఆ రోజు రండి..!’ సర్టిఫికెట్ చూసి షాకైన వ్యక్తి..(వీడియో)
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

