Liger: చెన్నైలో లైగర్ టీమ్ సందడి.. విజయ్ క్రేజ్ చూస్తే మతిపోవాల్సిందే
లైగర్ సినిమా ప్రమోషన్స్ జెట్ స్పీడ్ తో జరుగుతున్నాయి. ఎక్కడా తగ్గేదే లే అంటూ దూసుకుపోతున్నారు లైగర్ టీమ్. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన విషయం తెలిసిందే
లైగర్ సినిమా ప్రమోషన్స్ జెట్ స్పీడ్ తో జరుగుతున్నాయి. ఎక్కడా తగ్గేదే లే అంటూ దూసుకుపోతున్నారు లైగర్ టీమ్. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన విషయం తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో లెజెండ్రీ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ సినిమాతో విజయ్ బాలీవుడ్ కు అనన్య పాండే టాలీవుడ్ కు ఒకేసారి పరిచయం అవుతున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు లైగర్ టీమ్. ఇప్పటికే గుజరాత్, ముంబై, పాట్నా లాంటి ప్రాంతాల్లో పర్యటించిన లైగర్ టీమ్ ఇప్పుడు చెన్నైలో సందడి చేసింది. ఇక చెన్నైలో లైగర్ టీమ్‌కు ఘనస్వాగతం పలికారు అభిమానులు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mahesh Babu: లవింగ్ ది న్యూ వైబ్.. నెట్టింట రచ్చ చేస్తున్న మహేష్ పోస్ట్