Mahesh Babu: తన దానగుణంతో అందర్నీ మొక్కేలా చేస్తున్న మహేష్

Mahesh Babu: తన దానగుణంతో అందర్నీ మొక్కేలా చేస్తున్న మహేష్

Phani CH

| Edited By: Anil kumar poka

Updated on: Oct 06, 2022 | 5:01 PM

సూపర్ స్టారన్ మహేప్ బాబు మరోసారి తన దాన గుణం చాటుకున్నారు. తనుకు సాటి మరెవరూ లెరనే కామెంట్ను వచ్చేలా చేసుకుంటున్నారు. తను తీసుకున్న ఆ మంచి నిర్ణయంతో...

సూపర్ స్టారన్ మహేప్ బాబు మరోసారి తన దాన గుణం చాటుకున్నారు. తనుకు సాటి మరెవరూ లెరనే కామెంట్ను వచ్చేలా చేసుకుంటున్నారు. తను తీసుకున్న ఆ మంచి నిర్ణయంతో…అందరూ మెచ్చుకునేలా చేసుకుంటున్నారు. రిమైనింగ్‌ హీరోస్‌ను కూడా ఇలాంటి సేవా గుణం వైపు నడిచేలా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నారు. పోకిరీతో.. ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. తాజాగా అదే సినిమాతో మరో అన్‌బిలీవబుల్ రికార్డును సెట్ చేశారు. ప్రిన్స్ బర్త్‌ డే సందర్భంగా… ఘట్టమనేని ఫ్యాన్స్ డిమాండ్ మేరకు 9th ఆగస్టు రీ-రిలీజ్‌ అయిన పోకిరి సినిమా… దిమ్మతిరిగే కలెక్షన్లను రాబట్టింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Published on: Aug 15, 2022 09:35 AM