Mahesh Babu: లవింగ్‌  ది న్యూ వైబ్‌.. నెట్టింట రచ్చ చేస్తున్న మహేష్ పోస్ట్

Mahesh Babu: లవింగ్‌ ది న్యూ వైబ్‌.. నెట్టింట రచ్చ చేస్తున్న మహేష్ పోస్ట్

Phani CH

|

Updated on: Aug 15, 2022 | 9:37 AM

అమ్మాయిలు కూడా కుళ్లుకునేంత.. సుకుమారిలు కూడా.. చూపుతిప్పుకోలేనంత.. అందం సూపర్‌ స్టార్ మహేష్ బాబు సొంతం. అందుకే అయన్ను... ప్రిన్స్ అంటారు.

అమ్మాయిలు కూడా కుళ్లుకునేంత.. సుకుమారిలు కూడా.. చూపుతిప్పుకోలేనంత.. అందం సూపర్‌ స్టార్ మహేష్ బాబు సొంతం. అందుకే అయన్ను… ప్రిన్స్ అంటారు. టాలీవుడ్ టూ స్టేట్స్లో ఇంత హ్యాండ్‌సమ్ హీరో మరెవరూ లేరంటారు. అలాంటి మహేష్ మరో నయా గెటప్లో సూపర్ పోష్‌గా నెట్టింట్లో ఫ్లాష్ అయ్యారు. ఫ్లాష్ అవ్వడమే కాదు.. ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్నారు.. ఇక ఎట్ ప్రజెంట్ త్రివిక్రమ్‌ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న మహేష్ … ఆ సినిమా కోసం ఇప్పటికే మేకోవర్ అయ్యారు. కాని షూటింగ్లు రద్దు అయిన కారణంగా… ప్రస్తుతం యాడ్ షూట్స్‌ తో బిజీ అయిపోయారు. ఇక ఈ క్రమంలోనే మహేష్ తన నయా లుక్‌ ను ట్విట్టర్లో షేర్‌ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Mahesh Babu: తన దానగుణంతో అందర్నీ మొక్కేలా చేస్తున్న మహేష్

Published on: Aug 15, 2022 09:37 AM