Vijay Devarakonda- Samantha: ఖుషీ రీమేక్ లో… సమంత, విజయ్ దేవరకొండ
లవ్ స్టోరీస్ ఇక చేయనని... చాలా స్ట్రాంగ్ గా చెప్పిన విజయ్ దేవరకొండ తాజాగా శివ నిర్వాణ డైరెక్షన్లో ఓ మాంచి లవ్‌స్టోరీని చేస్తున్నాడు. అందులోనూ సమంత ను ఫిమేల్ లీడ్లో తీసుకున్నారు.
లవ్ స్టోరీస్ ఇక చేయనని… చాలా స్ట్రాంగ్ గా చెప్పిన విజయ్ దేవరకొండ తాజాగా శివ నిర్వాణ డైరెక్షన్లో ఓ మాంచి లవ్‌స్టోరీని చేస్తున్నాడు. అందులోనూ సమంత ను ఫిమేల్ లీడ్లో తీసుకున్నారు. ఇక ఇదే న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారిందంటే… తాజాగా ఈ ముగ్గరి కి సంబంధించిన మరో న్యూస్ మరింత హాట్ టాపిక్గా మారింది. ఇన్‌ఫాక్ట్ న్యూస్ కంటే… వీరు చేయబోయే సినిమా గురించి ఓ పెద్ద డౌట్‌నే ఫిల్మీ లవర్స్ కు కలిగించింది. ఆ డౌటే ఖుషీ సినిమా రిమేక్.! అవును ఖుషీ సినిమా అప్పట్లో ఓరేంజ్లో హిట్టయిందనే విషయం అందరికీ తెలిసిందే.. పవన్ కు ఏ రేంజ్‌లో క్రేజ్ తెచ్చిపెట్టిందనే విషయాన్ని అందరూ చూసిందే.! అయితే ఇదే సినిమాను విపరీతంగా లైక్ చేసే శివ నిర్వాణ… కొంచెం అటూ ఇటూగా ఉండే ఇలాంటి లైన్తోనే తన లేటెస్ట్ సినిమా చేస్తున్నారట.
Also Watch:
అయ్యో.. ఇదేం విడ్డూరం.. యువకుడి కడుపులో గర్భాశయం
2027లో ఏం జరగబోతోంది? బాబా వంగ జోస్యం
నది లేదు.. చుక్క వర్షం పడదు.. నిత్యం 3.7 కోట్ల మందికి మంచినీరు
తెల్లవారేసరికి ఇళ్ల ముందు క్షుద్రపూజలు
లక్షల ఖర్చు లేదు.. రోడ్డుపైనే పెళ్లి.. వీడియో వైరల్!
తిరుమల గదిలో 9 అడుగుల జర్రిపోతు.. భక్తుల్లో భయం!
ప్రపంచ రికార్డు సృష్టించిన 13 రోజుల చిన్నారి

