Kushi Movie: ఖుషీ ఫలితంపై ఆధారపడిన నలుగురు కెరీర్.. నెక్స్ట్ ఏంటి మరి..?

|

May 10, 2023 | 8:38 AM

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కిస్తోన్న లేటేస్టి చిత్రం ఖుషి. ఇందులో సమంత హీరోయిన్‏గా నటిస్తోంది. మొదటిసారి సామ్, విజయ్ కాంబోలో వస్తోన్న ప్రేమకథ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కిస్తోన్న లేటేస్టి చిత్రం ఖుషి. ఇందులో సమంత హీరోయిన్‏గా నటిస్తోంది. మొదటిసారి సామ్, విజయ్ కాంబోలో వస్తోన్న ప్రేమకథ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. అయితే చాలా రోజుల నుంచి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ అప్డే్ట్స్ కోసం సినీ ప్రియులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల సామ్ పుట్టిన రోజు సందర్బంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.అయితే ఈ మూవీ రిజల్ట్ పై నలుగురు జీవితాలు ఆధారపడి ఉన్నాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.. విజయ్ , సమంత కు అయితే గత సినిమాలు రిజల్ట్ అనుకున్నంత అందలేదు..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..

Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..

Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!