Adipurush Trailer: ఇది రాఘవుడి కథ..! పోయినసారిలా కాదు ఈసారి నెక్స్ట్ లెవల్..
ఎన్నో అంచనాలు.. మరెన్నో.. అనుమానాలు.. ఇంకెన్నో సందేహాలు..! వీటన్నింటి మధ్యలో ఎట్టకేలకు.. ఎలాంటి అల్లర్లు లేకుండా.. రిలీజ్ అయిపోయింది ఆదిపురుష్ ట్రైలర్. రిలీజ్ అవ్వడమే కాదు.. ఆ శ్రీరామా నామం అంతటా వినబడేలా చేస్తోంది.
ఎన్నో అంచనాలు.. మరెన్నో.. అనుమానాలు.. ఇంకెన్నో సందేహాలు..! వీటన్నింటి మధ్యలో ఎట్టకేలకు.. ఎలాంటి అల్లర్లు లేకుండా.. రిలీజ్ అయిపోయింది ఆదిపురుష్ ట్రైలర్. రిలీజ్ అవ్వడమే కాదు.. ఆ శ్రీరామా నామం అంతటా వినబడేలా చేస్తోంది. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్‌లోక కానీ.. టీజర్లో కానీ.. రామ లక్ష్మణులు.. జంతు చర్మాలతో చేసిన దుస్తులు వేసుకోవడం ఏంటనే ప్రశ్నను లెవనెత్తింది. హిందూ సంఘాలకు తీవ్ర కోపం తెప్పిచింది. కానీ.. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ లోనూ.. రాముడు అలాగే ఉండడం.. జంతుచర్మాలతో చేసిన దుస్తుల్లోనే కనిపించడం.. ఇప్పుడు అంతటా చర్చనీయాంశమైంది. ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనే డౌట్ అటు మేకర్స్‌తో పాటు.. జనాల్లో కూడా ఉంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..
Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..
Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

