Vijay Devarakonda: నిర్మాతగా కూడా రాణిస్తున్న విజయ్ దేవరకొండ…!!! ( వీడియో )

Phani CH

|

Updated on: Jun 02, 2021 | 7:27 AM

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్ళిచూపులు సినిమా తో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు విజయ్.