అఖండ ట్రైలర్‌కు మూహూర్తం ఖరారు?బాలయ్య బాబు ఫ్యాన్స్ కు పండగ లాంటి వార్త :AkhandaTrailer.

Anil kumar poka

|

Updated on: Jun 02, 2021 | 4:22 PM

బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వం లో వస్తున్న మూడో సినిమా అఖండ.ఈ సినిమా ట్రైలర్ ను ఈ నెల 28 న విడుదల చేయాలనీ చూస్తుంది అని వార్తలు వస్తున్నాయి.అయితే ఆ వార్తలపై సినిమా నిర్మాత స్పందించారు..