సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న హీరోయిన్ ప్రణీత..ప్రేమ పెళ్లి అంట.ఇంతకీ పెళ్ళికొడుకు ఎవరో తెలుసా..?:Pranitha’s secret marriage Video.

లాక్ డౌన్ సమయంలో మరో హీరోయిన్ పెళ్లిపీటలెక్కింది. ఎం పిల్ల ఎం పిల్లాడో సినిమాతో ఎంట్రీ అయినా హీరోయిన్ ప్రణీత తన ప్రియుడు నితిన్ రాజ్ ను వివాహం ఆడింది.వీరి పెళ్లి వేడుక బెంగుళూరు లోని ప్రణీత నివాసం వద్ద జరిగింది..

|

Updated on: Jun 02, 2021 | 3:02 PM

Follow us