బ్రేక్ లు ఫెయిల్ అయ్యిన లారీ ని ఎంతో నైపుణ్యంగా 3 కి.మీ రివర్స్ లో డ్రైవింగ్.. వైరల్ అవుతున్న వీడియో,ఫిదా అవుతున్న నెటిజెన్లు : Viral Video

డ్రైవింగ్ అంటే మాములు విషయం కాదు. దానికి చాలా స్కిల్ ఉండాలి. రెండు కాళ్లు, రెండు చేతులు ప‌నిచేయాలి. లేకపోతే ప్ర‌మాదాలు జ‌రుగుతాయి.స్కిల్‌కి, స‌మ‌య‌స్ఫూర్తికి కేరాఫ్ అడ్ర‌స్ లాంటి ఒక డ్రైవ‌ర్‌ను మీకు ప‌రిచ‌యం చేయ‌బోతున్నాం....

|

Updated on: Jun 02, 2021 | 4:17 AM

Follow us