రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్..యూనిక్ కాన్సెప్ట్ తో రిపీట్ అవుతున్న కంబినేషన్ :Jr.ntr

ఎన్టీఆర్ సినిమాలు అంటే టాలీవుడ్ లో ఓ క్రేజ్ ఉంటుంది.ఏ సినిమా అనౌన్స్ చేసిన అభిమానులకి ఓ కిక్ ఉంటుంది.అలాగే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా అనౌన్స్ చేసిన సినిమా కుడ ఒక యూనిక్ పాయింట్ తో తెరకెక్కుతుంది....

|

Updated on: Jun 02, 2021 | 3:27 AM

Follow us