మెగాస్టార్‌తో పోటీపడుతున్న లేడీ సూపర్ స్టార్ ??
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తోన్న చిత్రాలలో గాడ్ ఫాదర్ ఒకటి. డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తోన్న చిత్రాలలో గాడ్ ఫాదర్ ఒకటి. డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే గాడ్ ఫాదర్ నుంచి విడుదలైన చిరు ఫస్ట్ లుక్.. గ్లింప్స్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో చిరుకు.. నయనతారకు మధ్య వచ్చే సీన్స్ చాలా ఎమోషనల్ గా ఉంటాయని.. అందులో చిరుతో నయన్ పోటీపడి మరీ నటించినట్లుగా టాక్ వినిపిస్తోంది. మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కు తెలుగు రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ మోహన్ రాజా.
Also Watch:
ఆసుపత్రి నుంచి వచ్చాక విక్రమ్ రిలీజ్ చేసిన 1st వీడియో ఇదే !!
ట్రక్కును ఢీకొట్టిన ట్రైన్ !! వైరల్ అవుతున్న లైవ్ యాక్సిడెంట్
సిగరెట్ తాగుతున్న శివుడు !! తమిళనాడులో కాక రేపిన బ్యానర్..
ఇదేం కక్కుర్తి రా నాయనా !! ఆ ఆర్డర్లు ఇచ్చే వారికి ఏసీ పనిచేయదట.. రెస్టారెంట్లో వింత కండీషన్
మాంసాహార తినే మొక్కలను చూశారా !! వేటిని తింటాయో తెలిస్తే ఆశ్చర్యపోతారంతే !!