సిగరెట్ తాగుతున్న శివుడు !! తమిళనాడులో కాక రేపిన బ్యానర్..
‘కాళి’ పేరుతో రూపొందిస్తున్న డాక్యుమెంటరీలో కాళి మాత సిగరేట్ తాగుతున్నట్టుగా విడుదలైన పోస్టర్ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. తమిళనాడులో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
‘కాళి’ పేరుతో రూపొందిస్తున్న డాక్యుమెంటరీలో కాళి మాత సిగరేట్ తాగుతున్నట్టుగా విడుదలైన పోస్టర్ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. తమిళనాడులో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. అయితే ఇది ఏ డాక్యుమెంటరీనో.. సినిమా పోస్టరో కాదు. తమ స్నేహితుని వివాహం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతు కొందరు యువకులు ఏర్పాటుచేసిన బ్యానర్. అందులో శివుడు సిగరెట్ తాగుతున్నట్లుగా ఫొటోను ముద్రించారు. కన్యాకుమారి జిల్లా ఆరోకియపురానికి చెందిన ప్రతీష్ వివాహం సందర్భంగా అతని స్నేహితులు ప్రతీష్, అతని కాబోయే భార్య ఫొటోలతో పాటు శివుడు సిగరెట్ తాగుతున్నట్లు బ్యానర్లు ముద్రించి గోడలపై అతికించారు. వాటిని చూసిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వాటిని తొలగించారు. వధూ వరులకు సమన్లు జారీచేశారు. స్టేషన్‌కు పిలిచి వార్నింగ్ ఇచ్చి పంపించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇదేం కక్కుర్తి రా నాయనా !! ఆ ఆర్డర్లు ఇచ్చే వారికి ఏసీ పనిచేయదట.. రెస్టారెంట్లో వింత కండీషన్
మాంసాహార తినే మొక్కలను చూశారా !! వేటిని తింటాయో తెలిస్తే ఆశ్చర్యపోతారంతే !!
Viral Video: చెప్పులు వేసుకుని మరీ.. దొంగతనం చేస్తున్న పిల్లి
రంగులు మార్చుకున్న ఆక్టోపస్‌ను మీరెప్పుడైన చూశారా ??
నౌకలో చిక్కుకున్న విదేశీయులు.. 22మంది రక్షించిన కోస్ట్ గార్డ్
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..
ప్రాంక్ మెసేజ్‌తో రూ.30 లక్షల గుట్టురట్టు!

