Viral Video: చెప్పులు వేసుకుని మరీ.. దొంగతనం చేస్తున్న పిల్లి
ఇంట్లో పెంపుడు జంతువులు చేసే ఫన్నీ పనులకు సంబంధించిన వీడియోలు ఇట్టే వైరల్ అవుతుంటాయి. మరీ ముఖ్యంగా కుక్క, పిల్లి వంటి పెంపుడు జంతువులు ఇంట్లో తమ యజమానులు నిత్యం చేసే పనులను అనుసరిస్తుంటాయి.
ఇంట్లో పెంపుడు జంతువులు చేసే ఫన్నీ పనులకు సంబంధించిన వీడియోలు ఇట్టే వైరల్ అవుతుంటాయి. మరీ ముఖ్యంగా కుక్క, పిల్లి వంటి పెంపుడు జంతువులు ఇంట్లో తమ యజమానులు నిత్యం చేసే పనులను అనుసరిస్తుంటాయి. అయితే తాజాగా ఓ పెంపుడు పిల్లి స్లిప్పర్స్ వేసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఫ్లిప్ ఫ్లాప్‌లు ధరించిన పిల్లి కుర్చీపై నిల్చుంది. ఇది ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగు హవాయి చెప్పులు వేసుకుంది. ఈ స్లిప్పర్స్ ఆ పిల్లి చిన్న కాళ్లకు సరిగ్గా సరిపోయాయి. అది చెప్పులేసుకుని టేబుల్‌పైన నిలబడి ఓ కప్పులో ఉన్న ఆహారాన్ని తింటుంది. ఈ బ్యూటిఫుల్ వీడియోకు ఫిదా అవుతున్నారు నెటిజన్లు. ఈ వీడియోను అనా ఎమెరిచ్ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రంగులు మార్చుకున్న ఆక్టోపస్‌ను మీరెప్పుడైన చూశారా ??
నౌకలో చిక్కుకున్న విదేశీయులు.. 22మంది రక్షించిన కోస్ట్ గార్డ్