ఆసుపత్రి నుంచి వచ్చాక విక్రమ్‌ రిలీజ్‌ చేసిన 1st వీడియో ఇదే !!

ఆసుపత్రి నుంచి వచ్చాక విక్రమ్‌ రిలీజ్‌ చేసిన 1st వీడియో ఇదే !!

Phani CH

|

Updated on: Jul 10, 2022 | 8:38 PM

చియాన్ విక్రమ్‌కు గెండెపోటు! ఎమర్జెన్సీ కండీషన్లో హీరో విక్రమ్‌! క్రిటికల్ గా తమిళ హీరో విక్రమ్‌ ఆరోగ్యం! హాస్పత్రిలో అపస్మారక స్థితిలో వెర్సటైల్ యాక్టర్ విక్రమ్‌!

చియాన్ విక్రమ్‌కు గెండెపోటు! ఎమర్జెన్సీ కండీషన్లో హీరో విక్రమ్‌! క్రిటికల్ గా తమిళ హీరో విక్రమ్‌ ఆరోగ్యం! హాస్పత్రిలో అపస్మారక స్థితిలో వెర్సటైల్ యాక్టర్ విక్రమ్‌! ఇవి నిన్న కాక మొన్న సోషల్‌ మీడియాలో వైరల్ అయిన హెడ్‌ లైన్స్. అందర్నీ షాక్‌ చేసిన కీ వర్డ్స్‌. అయితే ఇవన్నీ వట్టి మాటలే అంటూ.. చియాన్ సన్ ధృవ్‌ చెప్పినా వినని.. ఫ్యాన్స్ కోసం.. సోషల్ మీడియా ఫాలోవర్స్ కోసం… విక్రమే తాజాగా ఓ వీడియోను రిలీజ్‌ చేశారు. తాను బానే ఉన్నానని.. మీరు చూపించిన ప్రేమకు, సపోర్ట్కు స్పెషల్ స్పెషల్ థాంక్స్ అంటూ.. ఆ వీడియోలో చెప్పారు. అయితే హాస్పటిల్ నుంచి బయటికి వచ్చిన తరువాత విక్రమ్‌ చేసిన ఫస్ట్ వీడియో ఇదే అనే మరో టాక్ నెట్టింట మారుమ్రోగిపోతోంది. వీడియో వైరల్ అవుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ట్రక్కును ఢీకొట్టిన ట్రైన్‌ !! వైరల్ అవుతున్న లైవ్‌ యాక్సిడెంట్‌

సిగరెట్‌ తాగుతున్న శివుడు !! తమిళనాడులో కాక రేపిన బ్యానర్‌..

ఇదేం కక్కుర్తి రా నాయనా !! ఆ ఆర్డర్లు ఇచ్చే వారికి ఏసీ పనిచేయదట.. రెస్టారెంట్లో వింత కండీషన్

మాంసాహార తినే మొక్కలను చూశారా !! వేటిని తింటాయో తెలిస్తే ఆశ్చర్యపోతారంతే !!

Viral Video: చెప్పులు వేసుకుని మరీ.. దొంగతనం చేస్తున్న పిల్లి

 

Published on: Jul 10, 2022 08:38 PM