KGF 2: తీరం దాటిన తుఫాన్.. ఇక ఎవ్వరూ ఆపలేరంతే !!
కేజీఎఫ్ సీక్వెల్ కోసం సినీ లవర్స్ ఎంతలా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పార్ట్ 1 సూపర్ డూపర్ హిట్టవ్వడమే కాదు... ఆ తరువాత రాబోయే సీక్వెల్ పై కూడా విపరీతమైన అంచనాలను త్రూ అవుట్ ఇండియా పెంచేసింది.
కేజీఎఫ్ సీక్వెల్ కోసం సినీ లవర్స్ ఎంతలా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పార్ట్ 1 సూపర్ డూపర్ హిట్టవ్వడమే కాదు… ఆ తరువాత రాబోయే సీక్వెల్ పై కూడా విపరీతమైన అంచనాలను త్రూ అవుట్ ఇండియా పెంచేసింది. పెంచడమేకాదు కరోనా కష్టాలన్నీ దాటుకుని తాజాగా రిలీజ్ కు సిద్దమైంది. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి రిలీజైన ‘తూఫాన్’ సాంగ్ ఎట్ ప్రజెంట్ యూట్యూబ్‌లో ఓ పెద్ద తుఫాన్‌న్నే క్రియేట్ చేస్తోంది. ఇక త్రూ ఈ సాంగ్ సినిమా ఎలా ఉండబోతోందో చూపించారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. తమలో ధైర్యాన్ని నింపిన రాఖీ భాయ్‌ని పొగుడుతూ గోల్డ్ మైన్‌లోని కార్మికులు పాడుతున్నట్లుగా ఉన్న ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ ట్రెండ్ అవుతోంది. అంతేకాదు ఈ పాటలోని రిలిక్స్ అప్పటికే మీమ్స్ గా… కమెంట్స్ గా సోషల్ మీడియాను అతలాకుతలం చేస్తున్నాయి.
Also Watch:
RRR: రాజమౌళికి అంత నమ్మకం ఏంటి ?? నార్త్ వాళ్లు హ్యాండిస్తే ఎలా ??
RRR: 3డీ వెర్షన్‌లో ఆర్‌ఆర్‌ఆర్ విడుదల !! చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన !!
Vijay Devarakonda: విజయ్ దేవరకొండతో సమంత రొమాన్స్ !!
JR NTR: నడిరోడ్డుపై ఎన్టీఆర్ కు అవమానం !! షాక్ లో ఫ్యాన్స్
Radhe Shyam: షాకిచ్చిన ప్రభాస్ !! ఉన్నట్టుండి 400 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ !!