Tollywood: అచ్చొచ్చిన దర్శకులను దాచేస్తున్న హీరోలు.. బాలయ్య , అల్లు అర్జున్..
క్రికెట్‌లో మెయిన్ టీమ్‌తో పాటు బెంచ్ కూడా బలంగా ఉన్నపుడే కదా టీం సత్తా తెలిసేది. మన హీరోలు ఇదే చేస్తున్నారిపుడు. ప్రస్తుతం పని చేస్తున్న దర్శకులతో పాటు స్టాండ్ బై స్ట్రాంగ్‌గా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అచ్చొచ్చిన దర్శకులను ముందుగానే స్టాండ్ బైలో పెట్టుకుంటున్నారు.
క్రికెట్‌లో మెయిన్ టీమ్‌తో పాటు బెంచ్ కూడా బలంగా ఉన్నపుడే కదా టీం సత్తా తెలిసేది. మన హీరోలు ఇదే చేస్తున్నారిపుడు. ప్రస్తుతం పని చేస్తున్న దర్శకులతో పాటు స్టాండ్ బై స్ట్రాంగ్‌గా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అచ్చొచ్చిన దర్శకులను ముందుగానే స్టాండ్ బైలో పెట్టుకుంటున్నారు. ఒకే దర్శకుడితో మూడు నాలుగు సినిమాలు చేస్తున్నారు. ఇండస్ట్రీలో నడుస్తున్న ఈ ట్రెండ్‌పైనే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ.
ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ కలుస్తున్నాయంటే చాలు ఎక్కడలేని క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. దీన్నే ఇప్పుడు క్యాష్ చేసుకుంటున్నారు మన హీరోలు కూడా. తమకు అచ్చొచ్చిన దర్శకులను ఓ పట్టాన వదలడానికి వాళ్లకు మనసు రావట్లేదు. అందుకే రెండు మూడేళ్ళకోసారి వాళ్లతోనే ఓ సినిమా అనౌన్స్ చేస్తున్నారు. బాలయ్య, బన్నీ, రవితేజ అంతా ఇదే దారిలోనే వెళ్తున్నారిప్పుడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...