Dill Raju - Shah Rukh Khan: ఇక ఇప్పుడు షారుఖ్ వంతు.. దిల్ రాజు దిమ్మతిరిగే ప్లాన్..

Dill Raju – Shah Rukh Khan: ఇక ఇప్పుడు షారుఖ్ వంతు.. దిల్ రాజు దిమ్మతిరిగే ప్లాన్..

Anil kumar poka

|

Updated on: Jul 09, 2023 | 10:00 AM

అది బిజినెసే కానీ.. సినిమానే కానీ.. నష్టాలు.. లాభాలు కామన్..! లాభాలు వస్తే.. పర్లేదు.. కానీ నష్టాలు వస్తేనే ప్రాబ్లమ్‌.! మరి నష్టాలు బౌన్స్ బ్యాక్‌ అవ్వడం ఎలా..? ఇండస్ట్రీలో నిలదొక్కు కోవడం ఎలా..? మళ్లీ డబ్బులు సంపాదించడం ఎలా? అంటే.. దిల్ రాజులా.. అనే ఆన్సర్ వినిస్తోంది ఇన్ నెట్టింట.

ఎస్ ! ఇప్పటికే టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అనే నామ్ కమాయించుకున్న దిల్ రాజు.. పట్టిందల్లా బంగారంగానే మార్చుకున్నారు. ఇంట గెలిచి.. రచ్చ కూడా గెలిచేశారు. పాన్ ఇండియన్ ప్రొడ్యూసర్‌గా కూడా మారిపోయారు. కానీ.. ఈ మధ్య కాలంలో.. లేడీ ఓరియెంటెడ్ మైథాలజీ ఫిల్మ్ శాకుంతలం సినిమా కారణంగా.. భారీగా నష్టపోయారు. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ ను కూడా.. కొనేందుకు వెనకడుగేశారు. అలాంటి దిల్ రాజు తాజాగా దిమ్మతిరిగే ప్లాన్ వేశారని టాక్. ఇక అందులో భాగంగానే.. నష్టపోయిన డబ్బును వడ్డీతో సహా.. పట్టే ప్రయత్నాన్ని మొదలెట్టారట.బాలీవుడ్ బాద్ షా షారుఖ్‌ జవాన్ సినిమా తెలుగు రైట్స్‌ను..దాదాపు 250 కోట్లకు కొనుగోలు చేశారట.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...