Top 9 ET: చిరంజీవిని అటుంచితే.. తోడుగా రణ్‌బీర్
ప్రముఖ నటుడు, నిర్మాత విశాల్‌కు మద్రాసు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం విశాల్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విశాల్ తన సొంత నిర్మాణంలో వచ్చిన ‘వాగై సూడుం’ చిత్రాన్ని స్వయంగా విడుదల చేయడంతో లైకా ప్రొడక్షన్స్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. గతంలో, లైకా సంస్థకు విశాల్ చెల్లించాల్సిన రూ.21.29 కోట్లను 30 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో ప్రభాస్ సినిమా అనగానే… ఎక్కడ లేని క్రేజ్ పెరిగింది. దాంతో పాటే ఈ మూవీలో చిరు నటిస్తున్నారనే టాక్ కూడా… అనూహ్యంగా బయటికి వచ్చింది. ఓ పక్క సందీప్ రెడ్డి వంగా అలాంటిదేం లేదని చెబుతున్నా.. అదే టాక్ స్టిల్ రన్ అవుతోంది. ఇక ఈ టాక్‌కు తోడు.. ఇప్పుడు మరో టాక్ కూడా తోడైంది. ఎస్ ! స్పిరిట్ మూవీలో యానిమల్ హీరో రణ్‌బీర్ కపూర్ కూడా గెస్ట్ రోల్‌లో నటిస్తున్నారన్నది లేటేస్ట్ టాక్. ఇటీవల కొద్ది రోజుల క్రితమే రణ్‌బీర్ కపూర్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ప్రభాస్ స్పిరిట్‌లో ఏ రోల్ చేయడానికైనా సిద్ధమేనని అన్నారు. దీంతో స్పిరిట్‌లో యానిమల్ హీరో కనిపించడం ఖాయమని కొందరు సినీ ప్రియులు ఫిక్సయ్యారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మీ యాటిట్యూడ్‌ను మీ జేబులోనే పెట్టుకోండి.. క్యాబ్ డ్రైవర్ రూల్స్ వైరల్
ఆరు శతాబ్దాల మహావృక్షం చరిత్ర.. ఇది ఒక ఆధ్యాత్మిక అద్భుతం
ఫోన్‌లో మాటలు విన్నాడు.. మనసు గెలిచాడు
తిరుపతి మీదుగా దూసుకెళ్లనున్న బుల్లెట్ రైలు.. హైదరాబాద్ నుంచి రెండు గంటల్లోనే చెన్నైకి
గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?
కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్
మగపిల్లవాడి కోసం ఆ దంపతులు ఏం చేశారో తెలుసా
భార్య వంట చేయడంలేదని కోర్టుకు ఎక్కిన భర్త..
దొంగ ఇంట్లో పోలీసులు చోరీ.. అదే కదా మ్యాజిక్కు
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే

