TOP 9 ET News: ‘నా తమ్ముడు డిప్యూటీ సీఎం’ చిరు ట్వీట్ | క్లీంకార పుట్టిన వేళావిశేషం మెగా కుటుంబానికి పట్టిన అదృష్టం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు సరే! కానీ ఏ హోదాలో రాష్ట్ర పాలనలో భాగస్వాములవుతారు అని ఆత్రంగా ఎదురుచూస్తున్న జనసైనికులకు... తెలుగు తమ్ముళ్లకు.. మెగా అభిమానులకు.. మెగాస్టార్ చిరు కాస్త ముందుగానే గుడ్ న్యూస్ చెప్పారు. తమ్ముడే డిప్యూటీ సీఎం అంటూ చెప్పేశారు. తన తమ్ముడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్బంగా.. శుభాకాంక్షలు తెలుపుతూ.. చేసిన ట్వీట్లో.. డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ అంటూ.. చిరు కోట్ చేశారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు సరే! కానీ ఏ హోదాలో రాష్ట్ర పాలనలో భాగస్వాములవుతారు అని ఆత్రంగా ఎదురుచూస్తున్న జనసైనికులకు… తెలుగు తమ్ముళ్లకు.. మెగా అభిమానులకు.. మెగాస్టార్ చిరు కాస్త ముందుగానే గుడ్ న్యూస్ చెప్పారు. తమ్ముడే డిప్యూటీ సీఎం అంటూ చెప్పేశారు. తన తమ్ముడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్బంగా.. శుభాకాంక్షలు తెలుపుతూ.. చేసిన ట్వీట్లో.. డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ అంటూ.. చిరు కోట్ చేశారు. తన ట్వీట్‌తో.. అందరికీ పవనే డిప్యూటీ సీఎం అన్నట్టుగా క్లియర్ కట్ క్లారిటీ ని ఇచ్చారు మెగాస్టార్. ‘జన్మనిచ్చింది తల్లిదండ్రులైనా.. నాకు జీవితం ఇచ్చింది నా అన్న ‘ అంటూ ఎప్పుడూ చెబుతారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ప్రమాణ స్వీకార సభలోనూ.. ఇదే విషయాన్ని మరోసారి అందరికీ తన చేతలతో కన్వే చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం తాను దైవ సమానులుగా భావించే మెగాస్టార్ చిరు కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ చర్యతో మరో సారి నెట్టింట వైరల్ అవుతూనే.. రామలక్ష్మణుల్లాంటి అన్నదమ్ముల ప్రేమ వీరిది అనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రిలీజ్ అయిన 20 రోజుల్లోనే OTTలోకి విశ్వక్.. GOG వైపే అందరి చూపు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

