TOP 9 ET News: భోళాకు ఎదురుదెబ్బ.. OG ఫైర్ స్ట్రామ్‌ లోడింగ్

|

Aug 10, 2023 | 7:37 PM

తాజాగా ఏపీ సర్కార్‌ భోళా శంకర్‌ కు పెద్ద ఝలక్‌ ఇచ్చింది. వాల్తేరు వీరయ్య 200 డేస్ ఈవెంట్లో చిరు చేసిన కామెంట్స్‌ ఎఫెక్టో ఏమో తెలీదు కానీ.. ఈ సినిమా టికెట్ ప్రైస్‌ రిక్వెస్ట్ను ఏపీ సర్కార్‌ తిర్కరించింది. లేటెస్ట్ జీవీ ప్రకారం భారీ బడ్జెట్ సినిమాలు.. బడ్జెట్ డాక్యుమెంట్లు ప్రభుత్వానికి సమర్పించాలని.. అయితే భోళా శంకర్ సమర్పించిన డాక్యూమెంట్లలో కొన్ని మిస్‌ అయ్యామని పేర్కొంటూ.. టికెట్ ప్రైస్‌ హైక్‌ కు అనుమతి నిరాకరించింది.

తాజాగా ఏపీ సర్కార్‌ భోళా శంకర్‌ కు పెద్ద ఝలక్‌ ఇచ్చింది. వాల్తేరు వీరయ్య 200 డేస్ ఈవెంట్లో చిరు చేసిన కామెంట్స్‌ ఎఫెక్టో ఏమో తెలీదు కానీ.. ఈ సినిమా టికెట్ ప్రైస్‌ రిక్వెస్ట్ను ఏపీ సర్కార్‌ తిర్కరించింది. లేటెస్ట్ జీవీ ప్రకారం భారీ బడ్జెట్ సినిమాలు.. బడ్జెట్ డాక్యుమెంట్లు ప్రభుత్వానికి సమర్పించాలని.. అయితే భోళా శంకర్ సమర్పించిన డాక్యూమెంట్లలో కొన్ని మిస్‌ అయ్యామని పేర్కొంటూ.. టికెట్ ప్రైస్‌ హైక్‌ కు అనుమతి నిరాకరించింది. దాంతో పాటే సినిమా టికెట్ల విషయంలో పారదర్శకంగా ఉన్నామని.. సినీ రంగంపై ఎలాంటి వివక్ష చూపడం లేదంటూనే.. ఆధారాలు చూపించి ధరలు పెంచుకోమని భోళా మేకర్స్‌కు సూచించింది. అందరూ అనుకున్నట్టే.. సెప్టెంబర్‌ 2నే పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ ఓజీ ఫస్ట్ స్ట్రామ్ రిలజ్ కానుంది. పవన్ బర్త్‌ డే సందర్భంగా కోట్లలో ఉన్న తన ఫ్యాన్స్‌కు గిఫ్ట్ గా… ఈ సినిమా నుంచి ఫస్ట్ వీడియో గ్లింప్స్‌ వస్తోంది. ఇక ఇదే విషయాన్ని చెబుతూ.. తాజాగా ఈ మూవీ మేకర్స్ తమ సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. గెట్ రెడీ టూ ఫేస్ హీట్ వేవ్ అంటూ.. తమ ట్వీట్లో రాసుకొచ్చారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మహారాష్ట్రలో విజృంభిస్తున్న కొత్త కరోనా !! పెరుగుతున్న కేసుల సంఖ్య

Viral Video: విదేశీ గడ్డపై లుంగీ పవర్‌ ఏంటో చూపించాడు.. వీడియోకి ఫిదా అవ్వాల్సిందే

ఓలాలో కుక్కకు జాబ్ !! ఐడీ కార్డ్ షేర్ చేసిన సీఈఓ !!

అంతరిక్షంలోనూ తప్పని ట్రాఫిక్‌ జామ్‌ కష్టాలు !!

ఇదెక్కడి చోద్యం .. బంతి పూల మొక్కలు చోరీ .. లబోదిబోమంటున్న రైతు