Spirit movie: షూట్‌కు ముందే రికార్డులు బద్దలు కొట్టిన స్పిరిట్.. ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో.. (వీడియో)
ఇప్పుడు ప్రభాస్ ఓ ఇంటర్నేషనల్ స్టార్. ఆయన నుంచి ఓ సినిమా వస్తుందంటే చాలు ఇటు నేషనల్ మీడియాతో పాటు అటు ఇంటర్నేషన్ మీడియా కూడా ఆ సినిమాపై ఫోకస్ పెడుతుంది. అంతే కాదు ప్రభాస్ అప్‌కమింగ్ ఫిల్మ్స్ అండ్ ..
ఇప్పుడు ప్రభాస్ ఓ ఇంటర్నేషనల్ స్టార్. ఆయన నుంచి ఓ సినిమా వస్తుందంటే చాలు ఇటు నేషనల్ మీడియాతో పాటు అటు ఇంటర్నేషన్ మీడియా కూడా ఆ సినిమాపై ఫోకస్ పెడుతుంది. అంతే కాదు ప్రభాస్ అప్‌కమింగ్ ఫిల్మ్స్ అండ్ .. మెస్ట్ హ్యాపెనింగ్ ఇష్యూస్ని కూడా కవరేజ్ చేస్తుంటుంది. అలా తాజాగా ప్రభాస్ అప్‌కమింగ్ సినిమా ‘స్పిరిట్’ గురించి నెట్టింట చాలా న్యూస్‌లు వైరల్ అవుతున్నాయి.అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రభాస్‌కు 25వ ప్రాజెక్టు. ఈ సినిమాను భారతీయ భాషల్లోనే కాకుండా చైనా, జపాన్‌తో పాటు మరికొన్ని దేశాల లాంగ్వేజ్‌లోనూ విడుదల చేయనున్నట్లు సినిమా పోస్టర్‌లో సందీప్ తెలియజేశారు. ఇంకా షూటింగ్ కూడా ప్రారంభం కాని ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి పలు ఆసక్తిర విషయాలు హల్చల్ చేస్తున్నాయి.
అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా రూ. 150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోనున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అంతే కాకుండా.. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ నటించనుందని కూడా వార్తలు వచ్చాయి, అయితే తాజాగా వినిపిస్తోన్న సమాచారం మేరకు కరీనా విలన్ పాత్రలో నటించట్లేదని మరో వార్త వస్తోంది. ఇక ఈ సినిమాలో స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కనుందని, ఇందులో ప్రభాస్ రన్నర్‌గా కనిపించనున్నాడని మరో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తల్లో ఒక్కదానిపై కూడా ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాక లేదు. ఇలా సినిమా షూటింగ్ కు ముందే మ్యాగ్జిమమ్ రూమర్లో స్పిరిట్ రికార్డులు బద్దుల కొడుతోంది.
మరిన్ని చదవండి ఇక్కడ: Ranveer Singh: ట్రెండ్ సెట్ చేస్తున్న రణవీర్ సింగ్.. చూపుతిప్పుకొనివని శరీరాకృతి.. వైరల్ అవుతున్న ఫొటోస్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

