Bride shocked Viral Video: గిఫ్ట్ చూసి షాక్ అయిన వధువు.. ఇంతకీ అందులో ఏమందంటే..! వీళ్లు ఇక మారరు అంటూ.. (వీడియో)
ఇటీవల పెళ్లిలో జరుగుతున్న ఘటనలు తరచూ సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. అంతేకాదు.. ఈ రోజుల్లో వధూవరులను బంధువులు, స్నేహితులు ఆటపట్టించడం షరా మామూలే అయిపోయింది. తాజాగా ఈ వీడియోలో కూడా అలాంటి ఘటనే చోటు చేసుకుంది.
ఇటీవల పెళ్లిలో జరుగుతున్న ఘటనలు తరచూ సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. అంతేకాదు.. ఈ రోజుల్లో వధూవరులను బంధువులు, స్నేహితులు ఆటపట్టించడం షరా మామూలే అయిపోయింది. తాజాగా ఈ వీడియోలో కూడా అలాంటి ఘటనే చోటు చేసుకుంది. పెళ్లి మండపంపై ఉన్న వధు,వరులకు షాక్ ఇచ్చారు కొందరు ఫ్రెండ్స్. వాళ్లు ఇచ్చిన గిఫ్ట్‌ను చూసి, తెగ నవ్వేసుకునన్నారు.వధువు, వరుడు వేదికపై కూర్చొని ఉన్నారు. వివాహానికి విచ్చేసిన అతిథిలు.. కొత్త జంటకు విషెస్ చెబుతూ బహుమతులను ఇస్తున్నారు. అయితే ఒక్కటి మాత్రం అందరి ముందే ఓపెన్ చెయ్యాలని వధువుని కోరారు. దీంతో అందులో ఏదో ప్రత్యేకమైన వస్తువు ఉంటుందని అందరూ ఆసక్తిగా చూడసాగారు. తీరా వధువు ఆ గిఫ్ట్ బాక్సును ఓపెన్ చేసి చూడగా.. చపాతీ కర్రను ఉండడంతో ఓ వైపు షాక్‌కు గురి కాగా మరో వైపు నవ్వింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని చదవండి ఇక్కడ: Ranveer Singh: ట్రెండ్ సెట్ చేస్తున్న రణవీర్ సింగ్.. చూపుతిప్పుకొనివని శరీరాకృతి.. వైరల్ అవుతున్న ఫొటోస్..
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో

