Childhood Pic: ఈ చిన్నారి ఓ స్టార్ హీరోయినే కాదు.. స్టార్ హీరో భార్య కూడా..! ఎవరో చెప్పగలరా.. ?(వీడియో)
తమ అభిమాన నటీనటుల చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తే.. ఫ్యాన్స్ క్షణాల్లో వాటిని వైరల్ చేసేస్తారు. ఇప్పటికే కీర్తి సురేష్, సాయి పల్లవి, రష్మిక లాంటి హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఇదే కోవలో ఓ స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.
ముసిముసి నవ్వులు చిందిస్తూ ఫోటోకి ఫోజిచ్చిన ఈ చిన్నారి ఇప్పుడొక స్టార్ హీరోయిన్. సౌత్‌లోనే కాదు నార్త్‌లోనూ తన సత్తాను చాటుకున్నారు . వరుసగా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్స్ దక్కించుకుని స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. ఖాన్ త్రయంతో కలిసి ఆడిపాడారు. ఇప్పటికే మీకు అర్ధమైపోయి ఉంటుంది. ఆమెవరో కాదు ఆమెనే హీరోయిన్ దీపిక పదుకునే.కన్నడ ఫిల్మ్ ‘ఐశ్వర్య’తో సినీ రంగ ప్రవేశం చేసిన దీపిక పదుకునే.. ఆ తర్వాత బాలీవుడ్‌లో ‘ఓం శాంతి ఓం’ సినిమాలో నటించి.. ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఆ చిత్రంతోనే దీపికకు ‘బెస్ట్ డెబ్యు ఫెమల్’ ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా దక్కింది. ఇక ఆ తరువాత వరుస సినిమాల్లో నటిస్తూ.. బాలీవుడ్ టాప్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత 2018లో బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్‌ని పెళ్లి చేసుకుని అటు మ్యారీడ్ లైఫ్‌ని.. ఇటు స్టార్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేస్తున్నారు దీపిక.
మరిన్ని చదవండి ఇక్కడ: Ranveer Singh: ట్రెండ్ సెట్ చేస్తున్న రణవీర్ సింగ్.. చూపుతిప్పుకొనివని శరీరాకృతి.. వైరల్ అవుతున్న ఫొటోస్..
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

