The Flash Vs Prabhas Adipurush: ఆదిపురుష్‌కు.. సూపర్ హీరో ఎఫెక్ట్  దెబ్బ..! నిలిచేదెవరు.. గెలిచేదెవరు..?

The Flash Vs Prabhas Adipurush: ఆదిపురుష్‌కు.. సూపర్ హీరో ఎఫెక్ట్ దెబ్బ..! నిలిచేదెవరు.. గెలిచేదెవరు..?

Anil kumar poka

|

Updated on: Jun 13, 2023 | 9:43 AM

ప్రభాస్‌ ఆదిపురుష్‌కు ఇండియాలో తిరుగే లేదు. క్రేజ్‌లో.. ప్రీ రిలీజ్ బిజినెస్‌లో ఎదురు నిలిచే సినిమా కూడా లేనే లేదు. కానీ హాలీవుడ్ లో మాత్రం మన ఆదిపురుష్‌కు గట్టి పోటీనిస్తోంది ద ఫ్లాష్‌ మూవీ. అదే! హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.

ప్రభాస్‌ ఆదిపురుష్‌కు ఇండియాలో తిరుగే లేదు. క్రేజ్‌లో.. ప్రీ రిలీజ్ బిజినెస్‌లో ఎదురు నిలిచే సినిమా కూడా లేనే లేదు. కానీ హాలీవుడ్ లో మాత్రం మన ఆదిపురుష్‌కు గట్టి పోటీనిస్తోంది ద ఫ్లాష్‌ మూవీ. అదే! హాలీవుడ్ సూపర్ హీరో మూవీ. వాల్ట్ డిస్నీ కామిక్స్‌లోని మరో సూపర్ హీరోనే ఫ్లాష్‌. మెరుపు శక్తితో.. మెరుపు వేగంతో కదిలే ఈ సూపర్ హీరో.. సినిమాను వాల్ట్ డిస్నీ స్టూడియోస్‌ మన ముందుకు తీసుకువస్తోంది. ట్రైలర్‌ తో.. ప్రమోషన్స్‌తో ఇప్పటికే హాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ మూవీగా నామ్ కమాయించిన ఈ మూవీ.. ఆదిపురుష్ ఫిల్మ్ రిలీజ్‌ రోజే.. అంటే జూన్ 16నుంచే యునైటెడ్ స్టేట్స్‌లో ప్రీమియర్ కాబోతోంది. దీంతో హాలీవుడ్లో ఆదిపురుష్‌ బిగ్ ఫైట్ చేయనుందనే టాక్ వస్తోంది. థియేటర్ బుకింగ్స్‌లోనూ… స్క్రీన్‌ నెంబర్స్‌లోనూ.. పోటా పోటీ నుంచి నెలకొంది. అంతేకాదు.. సూపర్ హీరో వర్సెస్‌ ఆదిపురుష్‌ అనే హ్యాష్‌ ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!